ఎక్సెల్ పుట్టీ

మీ గోడ ఉపరితలాలకు పాలరాయిలాంటి ఫినిషింగ్ కావాలా? అయితే మీరు ఖచ్చితంగా వెతుకుతున్నది బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీనే.

Loading

ఎక్సెల్ పుట్టీ

మీ గోడ ఉపరితలాలకు పాలరాయిలాంటి ఫినిషింగ్ కావాలా? అయితే మీరు ఖచ్చితంగా వెతుకుతున్నది బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీనే.
సమీక్ష
బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీ వైట్ సిమెంట్ ఆధారిత పుట్టీ, ఇది హంటర్ వైట్‌నెస్ స్కేల్‌పై 94.5% స్కోర్ చేస్తుంది, ఇది మీ గోడలకు తిరుగులేని తెల్లదనం మరియు ప్రీమియం మార్బల్ లాంటి ఫినిషింగ్‌ని అందిస్తుంది.
గ్యాలరీ
ప్రొడక్ట్ హైలైట్స్
అత్యుత్తమ తెల్లదనం
మార్బుల్ లాంటి ఫినిష్‌
Pre-Wetting Free
విశేషతలు
  • తిరుగులేని తెల్లదనం (హంటర్ వైట్‌నెస్ స్కేల్‌పై + 94.5%)
  • నీటిని నిరోధిస్తుంది
  • యాంటీ కార్బొనేషన్ లక్షణాలను కలిగి ఉంది
  • సర్టిఫైడ్ గ్రీన్ ప్రొడక్ట్
  • VOCలు లేదు
  • వాసన లేనిది
ప్రయోజనాలు
  • ప్రీమియం, మార్బల్ లాంటి ఫినిష్‌ ఇస్తుంది
  • రంగు యొక్క నిజమైన టోన్
  • అధిక కవరేజ్
  • ముందుగా తడపాల్సిన అవసరం లేదు
  • క్యూరింగ్ అవసరం లేదు
  • ఎలాంటి పెయింట్‌ని ఉపయోగించడాన్ని ఆమోదిస్తుంది
  • తుప్పుపట్టడాన్ని నివారిస్తుంది
అనుప్రయోగాలు
  • లోపలి గోడలు
  • బయట గోడలు

The technology used to manufacture this product is ‘Patent Pending’.

టెక్ స్పెసిఫికేషన్
Sr.No సాంకేతిక పరామితులు ప్రత్యేక లక్షణాలు ప్రత్యక పరిధి
1 *కవరేజీ ( చదరపుమీటరు/కిగ్రా/రెండుకోటింగ్లు) 1.67-1.95 ఇంటిలో
2 పాట్లైఫ్ (గంటలు) 3.0-3.5 ఇంటిలో
3 టెన్సల్ఎడిషన్సామర్థ్యం @28 రోజులు (N/m2) ≥ 1.1 EN 1348
4 వాటర్క్యాపిలరీశోషణ (మిలీ), 30 నిమి @28రోజులు < 0.60 కార్టసన్ట్యూబ్
5 కంప్రెసివ్స్ట్రెంగ్త్ @28 రోజులు (N/m2) 3.5-7.5 EN 1015-11
6 బల్క్డెన్సిటీ (g/cm3) 0.8-1.0 ఇంటిలో
* ఈవిలువమృదువైనఉపరితలంపైనది; అయితేఉపరితలటెక్చర్నిబట్టిఇదిమారవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు
Show All

బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీ అనేది ప్రీమియం క్వాలిటీ బేస్ కోటింగ్, ఇది ఉపరితలంపై సిమెంట్ పదార్థాలను అధికంగా శోషించుకునే రంధ్రాలను కవర్ చేయడానికి సాయపడుతుంది. టాప్‌కోటింగ్ ఎమల్షన్‌ల పనితీరును మెరుగుపరచడానికి ఇది మీ గోడలకు తిరిుగులేని తెల్లదనాన్ని అందిస్తుంది, అలానే ఇది మీ గోడలకు మార్బల్‌లాంటి ఫినిష్‌ని కూడా అందిస్తుంది.

రెగ్యులర్ పుట్టీ బేస్ కోటింగ్‌ని అందిస్తే, బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీ అధిక కవరేజీని అందిస్తుది, అలా అధిక తెల్లని మరియు ప్రీమియం ఫినిషింగ్‌ని కూడా ఇస్తుంది. అదనంగా, దీనిని ముందస్తుగా తేమగా చేయాల్సిన అవసరం లేదు, ఇది ఏదైనా వైట్ సిమెంట్ ఆధారిత పుట్టీలో ఇది మొట్టమొదటి రకం.

రెండు ఉత్పత్తులను ఒకేవిధంగా ఉపయోగించినప్పటికీ, రెగ్యులర్ పుట్టీ కొరకు ముందుగా గోడల్ని తడి చేయాలి, అయితే బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీకి అటువంటి అవసరం లేదు. ఎక్సెల్ పుట్టీ విషయంలో పెయింటింగ్ చేయడానికి ముందు ప్రైమర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు.

బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీ తెల్లని ప్రతిబింబాన్ని ప్రామాణిక (IS 8042) రిఫరెన్స్ మెటీరియల్‌తో పోల్చడం ద్వారా హంటర్ వైట్‌నెస్ స్కేల్ (హెచ్‌డబ్ల్యూ)లో కొలుస్తారు . రెగ్యులర్ పుట్టీ హెచ్‌డబ్ల్యుపై +93% స్కోరు సాధిస్తే బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీ హెచ్‌డబ్ల్యూపై + 94.5% స్కోరు చేస్తుంది.

లేదు. బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీకి ముందుగా క్యూరింగ్ లేదా తడపడం అవసరం లేదు. వాస్తవానికి, దీని ప్రత్యేకమైన ఫార్ములేషన్ కారణంగా, ఇది మీకు నీటిని ఆదా చేయడానికి సాయపడుతుంది.

బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీ ప్రీమియం క్వాలిటీ బేస్ కోటింగ్, కాబట్టి ఇది కావల్సిన షేడ్‌ల్లో టింట్ చేయలేం. అయితే, ఈ బేస్ కోటింగ్‌పై ఉపయోగించే టాప్ కోట్ కావల్సిన షేడ్స్‌ల్లో టింట్ చేయవచ్చు.

రెగ్యులర్ పుట్టీని ప్రతి కిగ్రా ఉపయోగించినప్పుడు 1.67 చదరపు మీటర్ల కవరేజీ ఉంటే ఇది ప్రతికిగ్రామకు సుమారుగా 1.86-2.04 చదరపు మీటర్ల కవరేజీని అందిస్తుంది.

బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీని ఫైనల్ ఫినిష్‌గా ఉపయోగించలేరు. మంచి నాణ్యత కలిగిన ఎమల్షన్ పెయింట్‌ని 2-3 కోటింగ్‌లను టాప్ కోటింగ్‌‌గా వేయాలని మేం మీకు సిఫార్సు చేస్తున్నాం.

ప్రస్తుతం, బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీ 1 కిలో, 5 కిలోలు, 20 కిలోలు మరియు 40 కిలోల ప్యాక్ పరిమాణాల్లో లభిస్తుంది.

గడువు తీరే కాలం లేనప్పటికీ, బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీని దానిని తయారీ చేసిన తేదీ నుండి 9 నెలల్లో ఉపయోగించాలని సిఫార్సు చేయబడుతోంది.

బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీకి అది స్వంతంగా ఎండే సమయం ఉంది, వర్షాకాలంలో ఎక్కువ సమయం పట్టవచ్చు. ఇది మీ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది, మీరు ఎదురు చూసే ఫలితాలను అందించకపోవచ్చు. అందువల్ల, వర్షాకాలంలో ఈ ఉత్పత్తిని లోపలి లేదా బయట గోడలపై ఉపయోగించమని మేం సిఫార్సు చేయం.

బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీని ఉపయోగించేటప్పుడు, మీరు ముందుగా గోడ ఉపరితలంపై వదలుుగా ఉండే ఎడిసివ్ కణాలు, అలానే దుమ్ముధూళి లేకుండా చూసుకోవాలి. దుమ్ముధూళిని పీల్చకుండా ఉండటానికి భద్రతా గాగుల్స్ అలానే తగిన నోస్ మాస్క్‌లు ఉపయోగించండి. కళ్ళను తాకినట్లయితే, వెంటనే కడిగి, తగిన వైద్య సలహా తీసుకోవాలని మేం మీకు సిఫార్సు చేస్తున్నాం. చివరగా, ఈ ఉత్పత్తిని చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి, అలానే పిల్లలకు అందుబాటులో లేకుండా చూడాలి.

బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీ గ్రీన్‌ప్రో స్టాండర్డ్ మరియు క్వాలిటీ ఆవశ్యకతలను కలిగి ఉండి గ్రీన్‌ప్రో సర్టిఫికేషన్‌కు అర్హత సాధిస్తుంది

బిర్లా వైట్ దేశవ్యాప్తంగా CASC బ్యాంకింగ్ (కస్టమర్ అప్లికేషన్ సపోర్ట్ సెల్) కొరకు శిక్షణ పొందిన, నిబద్ధత గల సివిల్ ఇంజనీర్‌ల బృందాన్ని కలిగి ఉంది. ఈ సివిల్ ఇంజనీర్‌లు ఆన్-సైట్ టెక్నికల్ సపోర్ట్ మద్దతు మరియు ఆన్-సైట్ శాంపులింగ్‌ని అందిస్తారు. వారు ప్రత్యేకమైన ట్రైనింగ్ మరియు అత్యాధునిక ఉపకరణాల ద్వారా ఉపరితలం ఫినిషింగ్ అప్లికేటర్‌ల్లో శిక్షణ పొందుతారు, తద్వారా వారు నైపుణ్యం సంపాదించి, స్పెషలిస్ట్ బిర్లా వైట్ అప్లికేషన్‌గా మారేందుకు దోహదపడుతుంది.

ప్రస్తుతం ఆన్‌లైన్ చెల్లింపుకు ఆప్షన్ లేదు. అలాగే, మేం ఇప్పుడు మా ఉత్పత్తులను నేరుగా పంపిణీ చేయం. అవి మా స్టాకిస్ట్ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే రిటైల్ చేయబడతాయి. అయితే, బిర్లా వైట్ ఎక్సెల్ పుట్టీ ఉపయోగించడానికి శిక్షణ పొందిన కాంట్రాక్టర్ అవసరం. అందువల్ల, మీరు మా అధీకృత రిటైల్/ స్టాకిస్ట్ నుండి ప్రొడక్ట్‌ని కొనుగోలు చేయాలని మేం సిఫార్సు చేస్తున్నాం, వారు శిక్షణ పొందిన నైపుణ్యం ఉన్న కాంట్రాక్టర్‌ని సంప్రదించడానికి కూడా మీకు సహాయపడతారు. ఇండియామార్ట్‌లో మీరు మా ప్రొడక్ట్ క్యాటలాగ్ చూడవచ్చు.
లభ్యం అయ్యే ప్యాక్ సైజులు