వాల్‌సీల్ వాటర్ ప్రూఫ్ పుట్టీ

అన్నింటికంటే సురక్షితమైన గోడలు. లోపలికి నీరు ప్రవేశించకుండా నిరోధిస్తుంది

Loading

వాల్‌సీల్ వాటర్ ప్రూఫ్ పుట్టీ

అన్నింటికంటే సురక్షితమైన గోడలు. లోపలికి నీరు ప్రవేశించకుండా నిరోధిస్తుంది
సమీక్ష
బిర్లా వైట్ వాల్ సీల్ వాటర్‌ప్రూఫ్ పుట్టీ వైట్ సిమెంట్ ఆధారిత పుట్టీ, దీనికి 2x నీటి నిరోధం ఉంది, అలానే దీనిలో యాకట్వ్ జర్మన్ సిలికాన్ పాలీమర్‌లు ఉన్నాయి, టాప్ కోట్ పెయింట్ లేదా డిస్టెంపర్ అప్లై చేయడానికి ముందు ప్లాస్టర్/కాంక్రీట్ మరియు మోర్టార్ గోడ్ ఉపరితలంపై ఒక బలమైన బేస్‌ని అందిస్తాయి మరియు నీటి నుంచి గోడలను సంరక్షిస్తాయి.
గ్యాలరీ
ప్రొడక్ట్ హైలైట్స్
2x Water Resistance
Active German Silicone Polymer
More Whiteness
విశేషతలు
  • యాక్టివ్ జర్మన్ సిలికాన్ పాలీమర్ కలిగి ఉంది
  • మెరుగైన తెల్లదనం
  • ఎకో ఫ్రెండ్లీ
  • మన్నిక మరియు హెయిర్ లైన్ క్రాకింగ్ కొరకు నిరోధకత్వం
  • క్యూరింగ్ ఫ్రీ
ప్రయోజనాలు
  • 2X నీటి నిరోధం
  • ఉపరితలానికి మృదువైన మరియు గ్లాసీ ఫినిష్‌ని అందిస్తుంది
  • టాప్ కోట్ యొక్క ట్రూ టోన్‌ని వెలికి తీస్తుంది
  • మెరుగైన వర్క‌బిలిటీ
అనుప్రయోగాలు
  • లోపలి గోడలు
  • బయట గోడలు

The technology used to manufacture this product is ‘Patent Pending’.

టెక్నికల్ స్పెసిఫికేషన్:
Sr.No సాంకేతిక పరామితులు ప్రత్యేక లక్షణాలు టెస్ట్ విధానం
1 *కవరేజీ ( చదరపుమీటరు/కిగ్రా) [ఆదర్శవంతంగామృదువుగాఉన్నఉపరితలంపై] 1.48645 - 1.76516 ఇంటిలో
2 పాట్లైఫ్ (గంటలు) 3.0 - 3.5 ఇంటిలో
3 టెన్సల్ఎడిషన్సామర్థ్యం @28 రోజులు (N/m2) ≥ 1.0 EN 1348
4 వాటర్క్యాపిలరీశోషణ (మిలీ), 30 నిమి @28రోజులు ≤ 0.3 కార్టసన్ట్యూబ్
5 కంప్రెసివ్స్ట్రెంగ్త్ @28 రోజులు (N/m2) 3.5 - 7.5 EN 1015-11
6 బల్క్డెన్సిటీ (g/cm3) 0.90 - 1.10 ఇంటిలో
* ఈవిలువమృదువైనఉపరితలంపైనది; అయితేఉపరితలటెక్చర్నిబట్టిఇదిమారవచ్చు.
ముందస్తు జాగ్రత్తలు:
  • అప్లై చేసే సమయంలో ఉపరితలం కాస్తంత తడి/తేమగా ఉండేలా చూసుకోవాలి.
  • పుట్టీని మిక్స్ చేయడం చాలా ముఖ్యం, వాంఛిత ఫలితాలు పొందడానికి చేతితో లేదా మెకానికల్ స్టిరర్ ఉపయోగించి సరిగ్గా మరియు క్షుణ్నంగా మిక్స్ చేయాలి. ఏకరీతి ప్లేస్ట్ ఏర్పడేంత వరకు మిక్సింగ్ కొనసాగించాలి.
  • కేవలం అవసరమైన పరిమాణంలో మాత్రమే మిక్స్ తయారు చేయాలి, మరియు దీనిని మూడున్నర గంటల్లోపు ఉపయోగించాలి.
  • పుట్టీ పేస్ట్‌ని మింగినట్లయితే చాలా ప్రమాదకరం, అందువల్ల ఒకవేళ లోపలికి తీసుకున్నట్లయితే వెంటనే వైద్య సాయం కోరాలి.
  • బిర్లా వైట్ వాల్ సీల్ వాటర్‌ప్రూఫ్ పుట్టీ ఉపయోగించేటప్పుడు చర్మంపై చిరకు కలిగినట్లయితే, వెంటనే పెద్దమొత్తంలో నీటితో కడిగి, వెంటనే వైద్యసేవలు పొందాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు
Show All

బిర్లా వైట్ వాల్ సీల్ వాటర్‌ప్రూఫ్ పుట్టీ వైట్ సిమెంట్ ఆధారిత పుట్టీ, దీనికి 2x నీటి నిరోధం ఉంది, అలానే దీనిలో యాకట్వ్ జర్మన్ సిలికాన్ పాలీమర్‌లు ఉన్నాయి, టాప్ కోట్ పెయింట్ లేదా డిస్టెంపర్ అప్లై చేయడానికి ముందు ప్లాస్టర్/కాంక్రీట్ మరియు మోర్టార్ గోడ్ ఉపరితలంపై ఒక బలమైన బేస్‌ని అందిస్తాయి మరియు నీటి నుంచి గోడలను సంరక్షిస్తాయి.

బిర్లా వైట్ వాల్ సీల్ వాటర్‌ప్రూఫ్ పుట్టీ వైట్ సిమెంట్, హైడ్రఫోబిక్ ఆర్‌డి పాలిమర్, జర్మన్ యాక్టివ్ సిలికాన్ పాలీమర్ మరియు గ్రేడ్ ఫిల్లర్‌లతో తయారు చేయబడింది.

బిర్లా వైట్ వాల్ సీల్ వాటర్‌ప్రూఫ్ పుట్టీకి దిగువ ఫీచర్‌లు ఉంటాయి
  • యాక్టివ్ జర్మన్ సిలికాన్ పాలీమర్‌లను కలిగి ఉంటుంది
  • మెరుగైన తెల్లదనం
  • ఎకోఫ్రెండ్లీ
  • మన్నిక మరియు హెయిర్ లైక్ క్రాకింగ్‌ కొరకు నిరోధం
  • క్యూరింగ్ చేయాల్సిన అవసరం లేదు

అవును, పుట్టీ అప్లికేషనల్‌కు ముందు గోడ/ఉపరితలాలను తేమగా మార్చాలి.

బిర్లా వైట్ వాల్ సీల్ వాటర్‌ప్రూఫ్ పుట్టీ యొక్క కవరేజీ (చదరపు మీటర్లు) 1.49 – 1.76 చదరపు మీటరు/కిగ్రా.

బిర్లా వైట్ వాల్ సీల్ వాటర్‌ప్రూఫ్ పుట్టీ 1kg , 5kg, 20kg, 30kg and 40 కిగ్రా ప్యాకెట్‌ల్లో లభ్యమవుతుందా.

బిర్లా వైట్ వాల్ సీల్ వాటర్‌ప్రూఫ్ పుట్టీ యొక్క అప్లికేషన్ ప్రక్రియ దిగువ పేర్కొన్నవిధంగా ఉంటుంది:
ముందస్తు అప్లికేషన్
  • వదులుగా ఉండే మెటీరియల్, మురికి, ధూళి మరియు ఆయిల్ మొదలైనవాటిని ఎమరీ పేపర్, పుట్టీ బ్లేడ్ లేదా వైర్ బ్రష్ ఉపయోగించి ఉపరితలం నుంచి తొలగించాలి.
  • బ్రష్, హోస్ పైప్ స్ప్రే ఉపయోగించి ఉపరితలాన్ని తేమగా మార్చండి లేదా మగ్/క్యాన్ ఉపయోగించి నీటిని చల్లండి. అప్లికేషన్ సమయంలో ఉపరితలాన్ని తేమగా మార్చడం చాలా ముఖ్యం.
“వాటర్ ప్రూఫ్ పుట్టీ” యొక్క మిక్సింగ్
మిక్సింగ్ నిష్పత్తి: పేస్ట్ తయారు చేయడానికి 1 కిగ్రా వాటర్ ప్రూఫ్ పుట్టీని 36-38% పరిశుభ్రమైన నీటితో నెమ్మదిగా జోడించండి (1కిగ్రా పుట్టీ+360-380 మిలీ నీరు). క్రీమిలాంటి మిశ్రమం పొందడానికి మెకానికల్ స్ట్రిరర్ (3-5 నిమిషాలు) ఉపయోగించి మిక్సింగ్ చేపట్టాలి. అత్యుత్తమ ఫలితాలు పొందడానికి మిక్స్ చేసిన తరువాత 5 నిమిషాలపాటు పేస్ట్‌ని విడిచిపెట్టండి. తయారు చేసిన పేస్ట్‌ని 3:00 నుంచి 3:30 గంటల్లోపు ఉపయోగించండి.
ఉపరితలానికి అప్లై చేసేవిధానం
  • బాగా క్షుణ్నంగా కలిగిన తరువాత బిర్లా వైట్ వాల్ సీల్ వాటర్‌ప్రూఫింగ్ పుట్టీ యొక్క మొదటి కోటింగ్‌ని పుట్టీ బ్లేడ్‌ సాయంతో ఏకరీతిగా ముందుగా తడిపిన గోడ/ఉపరితలంపై అప్లై చేయండి. అప్లికేషన్ సమయంలో ఉపరితలం ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ మించకుండా చూసుకోండి.
  • పుట్టీ మొదటి కోటింగ్ ఆరిన తరువాత ఉపరితలంపై ఉండే విడి కణాలను తొలగించడానికితడి స్పాంజి లేదా పుట్టీ బ్లేడ్ తీసుకొని ఉపరితలాన్ని నెమ్మదిగా రుద్దండి.
  • ఉపరితలాన్ని కనీసం 3-4 గంటలపాటు ఎండనివ్వండి మరియు తరువాత బిర్లా వైట్ వాల్‌సీల్ వాటర్‌ప్రూప్ ఫుట్టీ యొక్క రెండో కోటింగ్ వేయండి ఉపరితలం పూర్తిగా ఎండేందుకు విడిచిపెట్టండి
  • 24 గంటలపాటు ఆరడానికి ఉపరితలాన్ని విడిచిపెట్టండి ( ఉపరితలం పూర్తిగా పొడిగా ఉండేలా చూడండి వాతావరణ పరిస్థితులను బట్టి) టాప్ కోట్ పెయింట్/డిస్టెంపర్ అప్లై చేయడానికి ముందు.
  • గరుకైన ఎమిరీ పేపర్‌తో బలంగా ఫైనల్ కోటింగ్ పుట్టీ ఉపరితలంపై రుద్దకూడని సిఫారసు చేయబడింది. ఇది బిర్లా వైట్ వాల్‌సీల్ వాటర్‌ప్రూఫ్ పుట్టీ యొక్క నీటి వికర్షక లక్షణాలను విచ్ఛిన్నం చేస్తుంది. అయితే ఏదైనా పెయింట్ వేయడానికి ముందు అసమానంగా ఉండే భాగాలను తొలగించాల్సిన అవసరం ఉంటే, ఉపరితలానికి గ్లాసీ వైట్ ఫినిష్ వచ్చేందుకు 500 నెంబరు కంటే తక్కువగా ఉండే సన్నటి వాటర్‌ప్రూఫింగ్ ఎమిరీ పేపర్ తీసుకొని ఉపరితలాన్ని నెమ్మదిగా లెవల్ చేయండి.
  • రెండు కోటింగ్‌ల మొత్తం మందం గరిష్టంగా 1.5 మిమి ఉండాలి.

ఈ ప్రొడక్ట్‌ని లోపల ఉపరితలాలకు అదేవిధంగా వర్షం, తేమ మరియు ఆర్ధ్రత వల్ల ప్రభావితం అయ్యే అవకాశాలు ఉండే సిమెంట్ ఆధారిత ప్లాస్టర్/కాంక్రీట్/మోర్టార్ గోడలు వంటి బాహ్య ఉపరితాలకు కూడా ఉపయోగించవచ్చు.

బిర్లా వైట్ వాల్‌సీల్ వాటర్‌ప్రూఫ్ పుట్టీ అధిక నీటి నిరోధకత్వం కలిగినది. ఏదైనా సాధారణ సిమెంట్-ఆధారిత పుట్టీ కంటే 2 రెట్లు మరింత నిరోధకత్వం కలిగినది, గోడల్లో నీరు కారడం నుంచి మరింత సంరక్షణ అందిస్తుంది.

పెయింటింగ్ చేయడానికి ముందు ఉపరితలంపై బిర్లా వైట్ వాల్‌కేర్ పుట్టీ 2 కోటింగ్‌లు వేయాలి.

బిర్లా వైట్ వాల్‌సీల్ వాటర్ ప్రూఫ్ పుట్టీ వైట్ సిమెంట్ ఆధారిత వాటర్ ప్రూఫ్ పుట్టీ కావడం వల్ల, దీనిని ఉపయోగించిన తరువాత క్యూరింగ్ చేయాల్సిన అవసరం లేదు.

బిర్లా వైట్ వాల్‌సీల్ వాటర్ ప్రూఫ్ పుట్టీ యొక్క ఆదర్శవంతమైన కవరేజీ ప్రాంతం 1.48645 - 1.76516 చదరపు మీటరు/కిగ్రా

బిర్లా వైట్ వాల్‌సీల్ వాటర్ ప్రూఫ్ పుట్టీని పిల్లలకు అందకుండా చల్లగా మరియు పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాల్సి ఉంటుంది.

అవును, 6 నెలల తరువాత బిర్లా వైట్ వాల్‌సీల్ వాటర్ ప్రూఫ్ పుట్టీకి గడువు కాలం తీరుతుంది.

అవును, బిర్లా వైట్ వాల్‌సీల్ వాటర్ ప్రూఫ్ పుట్టీ గ్రీన్‌ప్రో సర్టిఫికేషన్‌కు అర్హత సాధించడానికి గ్రీన్‌ప్రో స్టాండర్డ్ మరియు క్వాలిటీ ఆవశ్యకతలను కలిగి ఉంది.

అవను, బిర్లా వైట్ వాల్‌సీల్ వాటర్ ప్రూఫ్ పుట్టీకి కార్వే రీసెర్చ్‌లో ఫలితాల్లో పేర్కొన్నట్లుగా అత్యుత్తమ వాటర్ ప్రూఫింగ్ లక్షణాలున్నాయి.

బిర్లా వైట్ వాల్‌సీల్ వాటర్ ప్రూఫ్ పుట్టీలో యాక్టివ్ జర్మన్ సిలికాన్ పాలిమర్‌లు ఉన్నాయి, దీనికి అత్యధిక నీటి నిరోధకత్వం ఉంటుంది, మార్కెట్‌లో లభ్యమయ్యే ఇతర సాధారణ వాటర్ ప్రూఫింగ్ పుట్టీతో పోలిస్తే గోడలో నీళ్లు కారకుండా అత్యధిక సంరక్షణ అందిస్తుంది.
లభ్యం అయ్యే ప్యాక్ సైజులు