జిప్‌కోట్
మృదువైన గోడలు మరియు మీ రూమ్‌లో ఖచ్చితమైన కార్నర్‌లు సాధించేందుకు అద్భుతమైన ప్లాస్టింగ్ పరిష్కారం
జిప్‌కోట్
మృదువైన గోడలు మరియు మీ రూమ్‌లో ఖచ్చితమైన కార్నర్‌లు సాధించేందుకు అద్భుతమైన ప్లాస్టింగ్ పరిష్కారం
అవలోకనం
అంతర్గత ప్లాస్టరింగ్ అప్లికేషన్ కొరకు ప్రత్యేకంగా ఫార్ములేట్ చేయబడ్డ జిప్సమ్ ప్లాస్టరే బిర్లా వైట్ జిప్‌కోట్. అంతర్గత ఇటుక బేల్దారిపని, ఎఎసి బ్లాక్‌‌పైన సంప్రదాయ సిమెంట్ శాండ్ ప్లాస్టర్ యొక్క రీప్లేస్‌మెంట్ వలే దీనిని నేరుగా అప్లై చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా దీనిని లెవల్ చేయబడ్డ ఉపరితలం కొరకు ప్లాస్టర్ చేయబడ్డ గోడలపై లెవలింగ్ మెటీరియల్ వలే మరియు స్మూత్ ఫినిష్ వలే కూడా ఉపయోగించవచ్చు. సరైన లైన్డ్ మరియు లెవల్డ్ ఫినిష్ మరియు కార్నర్‌ల కొరకు ఇది అద్భుతమైనది. జిప్‌కోట్ యొక్క ప్రత్యేక యాజమాన్యత కలిగిన ఎడిసివ్‌లు గొప్ప కంప్రెసివ్ సామర్థ్యాన్ని అందిస్తాయి, తేలిక బరువు ఉండటం వల్ల సంప్రదాయ సిమెంట్ మరియు శాండ్ ప్లాస్టర్‌తో పోలిస్తే నిర్మాణంపై డెడ్ లోడ్‌ని తగ్గిస్తుంది. దీనితోపాటుగా, దీనికి వాటర్ క్యూరింగ్ అవసరం లేదు, అందువల్ల సమయం ఆదా అవుతుంది మరియు పెయింటింగ్ కొరకు ఉపరితలం 72 గంటలలోపు లభ్యమవుతుంది.
గ్యాలరీ
ప్రొడక్ట్ హైలైట్స్
No Water Curing
Shrinkage Crack Resistant
Easy to Apply
Economical Value for Money
లక్షణాలు
 • గ్రీన్ బిల్డింగ్ ప్రొడక్ట్.
 • అధిక కవరేజీ & ఎకనామికల్l
 • దీనిని 0.008-0.01 మీటర్‌ల మందంతో అప్లై చేయవచ్చు
 • క్యూరింగ్ లేదు
 • కుంగిపోవడం మరియు క్రాక్ నిరోధకత్వం కలిగినదిt
ప్రయోజనాలు
 • నీటిలా అప్లై చేయడం చాలా తేలిక
 • కనీస శ్రమతో మీ గోడలపై ఖచ్చితమైన కార్నర్‌లు మరియు లెవల్ ఫినిష్ పొందండి.
 • సిమెంట్ మరియు ఇసుక ప్లాస్టర్‌తో పోలిస్తే మెరుగైన అక్వాస్టిక్ మరియు ఇన్సులేషన్ లక్షణాలు
 • ఎలాంటి క్యూరిగ్ అవసరం లేదు మరియు పెయింటింగ్ కొరకు 72 గంటల్లో ఉపరితలం సిద్ధం అవుతుంది
అప్లికేషన్‌లు
Surface Preparation
ఉపరితలాన్ని సిద్ధం చేయడం
 • బిర్లా వైట్ జిప్‌కోట్ అప్లై చేయడానికి ముందు శాండ్ పేపర్, పుట్టీ బ్లేడ్ లేదా వైరు బ్రష్ సాయంతో గోడ ఉపరితలం నుంచి మురికి, ధూళి, గ్రీజు మరియు వదులుగా ఉండే అన్నిరకాలైన ఎడిసివ్ మెటీరియల్‌ని తొలగించండి ఉపరితలం శుభ్రంగా, దుమ్ము, గ్రీజ్ మరియు విడి పదార్థాలు లేకుండా ఉండాలి. శుభ్రమైన నీటితో తగువిధంగా గోడను తేమగా మార్చండ.
 • ఉపరితలాన్ని తడిగా మార్చడం - ఉపరితలాన్ని అప్లికేషన్‌కు ముందు తడిగా చేయాలి, ఇది తేలికగా పనిచేయగలగడం, అధిక కవరేజీ మరియు ఉపరితలంలో అధిక బాండింగ్ సామర్థ్యం అందిస్తుంది.
 • మిక్సింగ్ ప్రక్రియ: ముద్దలు లేని బిర్లా వైట్ జిప్సోఫైన్ తయారు చేయడానికి 60-65% పరిశుభ్రమైన నీటిని జోడించండి ఏకరీతి మిశ్రమం ఏర్పడేంత వరకు 2-3 నిమిషాలపాటు నిరంతరం కలుపుతూ ఉండండి ‘‘బిర్లా వైట్ జిప్సోఫైన్‌’’ని బాగామిశ్రమం చేయడం చాలా ముఖ్యం. తేలికగా అప్లై చేయడానికి మరియు మరింత కవరేజీని పొందడానికి ఇది సాయపడుతుంది. అలానే, నీటితో మిక్స్ చేసిన 15 నిమిషాల్లోపు ఉపయోగించే పరిమాణాన్ని తయారు చేయండి.
లైన్ మరియు లెవలింగ్ఫినిష్ కొరకు లెవలింగ్ స్ట్రిప్‌లను తయారు చేయండి.
 • వాటర్ లెవల్ పైప్ మరియు వర్టికల్ లెవల్ కొరకు ప్లంబ్ ఉపయోగించడం ద్వారా లోపాలు గుర్తించండి
 • జిప్‌కోట్ పేస్ట్‌తో ప్రతి 1.2192 మీటర్ వద్ద బుల్ మార్క్ లాగండి.
 • బుల్ మార్క్‌పై అల్యూమినియం బాటన్ (బాటమ్ పాత్) ద్వారా వర్టికల్ లెవలలింగ్ స్ట్రిప్‌లు సృష్టించండి, బిర్లా వైట్ జిప్‌కోట్ పేస్ట్‌తో బేల్దారి వర్క్ మరియు అల్యూమినియం బ్యాటన్ మధ్య ఖాళీని నింపండి మరియు ఎండటం కొరకు విడిచిపెట్టండి.
 • నెమ్మదిగా అల్యూమినియం బ్యాటన్ తొలగించండి మరియు జిప్‌కోట్ ఉపయోగించి లెవలింగ్ స్ట్రిప్‌లను ఫినిష్ చేయండి
Creating Levelling strips for Line and Level finish
Application
వాడటం
 • “బిర్లా వైట్ జిప్‌కోట్”ని బాగా మిక్స్ చేసిన తరువాత తాపీ సాయంతో ఏకరీతిగా కింద నుంచి పైకి లెవలింగ్ స్ట్రిప్‌ల మధ్య ఫస్ట్ కోట్ వేయండి.
 • ఒకవేళ అవసరం అయితే లెవల్ సరిపోయేంత వరకుమరో కోటింగ్ వేయండి
 • మిక్స్ గట్టిపటడానికి ముందు అల్యూమినియం ఫ్లోట్‌తో ఉపరితలాన్ని లెవల్ చేయండి
 • ఉపరితలాన్ని ఎండటానికి విడిచిపెట్టండి
 • మృదువైన ఫినిష్ పొందడానికి జిప్‌కోట్ మిశ్రమంతో ఉపరితలాన్ని ఫినిష్ చేయండి
 • .ప్లాస్టర్ మందం 0.008-0.10 మీటర్లు మించకుండా చూసుకోవాలి
ముందస్తు జాగ్రత్తలు
 • బిర్లా వైట్ జిప్‌కోట్ మిక్స్ చేయడానికి పరిశుభ్రమైన బక్కెట్ ఉపయోగించండి అలానే తరువాత బ్యాచ్ తయారు చేయడానికి ముందు, గత మిక్స్ యొక్క అవశేషాలు తొలగించండి
 • గట్టిపడ్డ పేస్ట్‌ని రీమిక్స్ చేయవద్దు.
 • నిరంతరం తేమకు గురికాకుండా ఉపరితలాన్నిసంరక్షించాలి
 • అప్లికేషన్ సమయంలో వేగంగా నీరు నష్టపోకుండా చూడండి, తద్వారా దాని సామర్థ్యం దెబ్బతినదు.
టెక్ స్పెసిఫికేషన్
Dry bulk Density kg/m3 645-770
Initial Setting Time in Minutes 15-25
Final Setting Time in Minutes 20-30
Approximate Coverage* in square meter ≥ 80
Soluble MgO Wt% As per IS code 2547 Part II
Soluble Na2O wt% As per IS code 2547 Part II
లభ్యం అయ్యే ప్యాక్ సైజులు
తరచుగా అడిగే ప్రశ్నలు
జిప్‌కోట్ ప్రీమియం ప్లాస్టరింగ్ పరిష్కారం, అంతర్గత గోడల ప్లాస్టింగ్ కొరకు ఫార్ములేట్ చేయబడింది. ఇది సరైన లైన్ మరియు లెవల్ ఫినిష్‌ని అందిస్తుంది.
జిప్‌కోట్ స్వేచ్ఛగా ప్రవహించే వైట్ పౌడర్, ఇది 20 కిగ్రా, 25 కిగ్రా మరియు 40 కిగ్రాల బ్యాగుల్లో లభ్యమవుతుంది.
జిప్‌కోట్‌లో అధిక స్వచ్ఛత కలిగిన జిప్సమ్ మరియు ప్రత్యేక ఎడిసివ్‌లను కలిగి ఉంది. ఇది IS కోడ్ 2547 పార్ట్ IIకి అనుకూలంగా ఉంటుంది.
జిప్‌కోట్‌ని బేల్దారీ వర్క్ యొక్క ఏదైనా రకంపై ప్లాస్టర్ వలే నేరుగా అప్లై చేయవచ్చు (బ్రిక్, నలుపు) హ్యాక్డ్ కాంక్రీట్ ఉపరితలంపైన కూడా దీనిని అప్లై చేయవచ్చు (బాండింగ్ ఏజెంట్ సిఫారసు చేయబడింది)
జిప్‌కోట్‌ని 0.008-0.10 మీటర్ల మందం కొరకు అప్లై చేయవచ్చు. ఒకవేళ తేడా 0.008-0.10 మీటరు కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సిమెంట్ మెటీరియల్‌తో బ్యాక్ కోటింగ్ చేయాలని సిఫారసు చేయబడుతోంది
లేదు,జిప్‌కోట్ హెమీహైడ్రేట్ కాంపౌండ్, అందువల్ల దీనిని అప్లై చేసిన తరువాత అదనంగా నీరు జోడించాల్సిన అవసరం లేదు.
జిప్‌కోట్ అప్లై చేసిన తరువాత అన్నిరకాలైన పెయింట్‌లు ఉపయోగించవచ్చు.
అవును, POP అప్లికేటర్‌ ద్వారా బిర్లా వైట్ జిప్సోఫైన్‌ అప్లై చేయవచ్చు.