జిప్సోఫైన్
నాచరుల్ కాల్సినెడ్ జిప్సమ్ ప్లాస్టర్
జిప్సోఫైన్
నాచరుల్ కాల్సినెడ్ జిప్సమ్ ప్లాస్టర్
అవలోకనం
అత్యంత స్వచ్ఛమైన సహజ జిప్సమ్ ఉపయోగించి తయారు చేయబడింది, బిర్లా వైట్ జిప్సోఫైన్ అనేది జిప్సమ్ హెమీహైడ్రేట్, ఇది అంతర్గత ప్లాస్టరింగ్ మరియు డెకరేటివ్ అప్లికేషన్‌ల కొరకు ఆదర్శవంతమైన హెమీహైడ్రేట్. దీని మన్నికైన మరియు మౌల్డ్ చేసుకునే స్వభావం వల్ల ఫాల్స్ సీలింగ్‌లతో సహా అన్నిరకాలైన డిజైన్‌ల కొరకు సక్రమంగా ఫిట్ అవుతుంది. ప్రత్యేక ఎడిసివ్‌లు మరియు రోబస్ట్ క్వాలిటీ కంట్రోల్‌తో, ఈ ప్రొడక్ట్ అధిక కవరేజీని కలిగి ఉంటుంది మరియు సాధారణ ప్లాస్టరింగ్ ఫిక్స్ చేయలేని లోపాలను సైతం మృదువుగా మారుస్తుంది. ఈ ప్రొడక్ట్ బిర్లా వైట్ ఆర్‌ అండ్ డి యొక్క విస్త్రృత పరిశోధన ఫలితం మరియు మీ రూమ్‌కు ఒక సుసంపన్నమైన భావన ఇస్తుంది.
గ్యాలరీ
ప్రొడక్ట్ హైలైట్స్
No Water Curing
Shrinkage Crack Resistant
Easy to Appply
Economical & Value for Money
లక్షణాలు
 • 72%
 • సర్టిఫైడ్ గ్రీన్ ప్రొడక్ట్ యొక్క మెరుగైన తెల్లదనం
 • కుంగిపోవడం & పగుళ్ల నుంచి నిరోధం
 • మన్నికైన ఫినిష్
 • అధిక కవరేజీ
ప్రయోజనాలు
 • అధిక కవరేజీని ఇస్తుంది
 • క్యూరింగ్ అవసరం లేదు
 • అప్లై చేయడం తేలిక
 • 5% కంటే తక్కువ అవశేషాలను విడిచిపెడుతుంది
 • అధిక పని సామర్థ్యం ఉంది
 • డబ్బుకు తగ్గ విలువ ఉంటుంది
అప్లికేషన్‌లు
 • ఇంటీరియర్ గోడలు
అప్లికేషన్‌లు
Surface Preparation
ఉపరితలాన్ని సిద్ధం చేయడం
 • శాండ్ పేపర్, పుట్టీ బ్లేడ్ లేదా వైరు బ్రష్ సాయంతో గోడ ఉపరితలం నుంచి మురికి, ధూళఇర, గ్రీజు మరియు వదులుగా ఉండే అన్నిరకాలైన ఎడిసివ్ మెటీరియల్‌ని తొలగిస్తుంది.
 • శుభ్రమైన నీటితో తగువిధంగా గోడను తేమగా మార్చండ.
 • ఉపరితలాన్ని ముందుగా తేమగా మార్చండి, తద్వారా మీకు ఉపరితలంలో అధిక కవరేజీ, అధిక బాండింగ్ సామర్థ్యం ఉంటుంది, మరియు తేలికైన వర్కబిలిటీ ఉంటుంది.
కలపడం
ముద్దలు లేని బిర్లా వైట్ జిప్సోఫైన్ తయారు చేయడానికి 55-60% పరిశుభ్రమైన నీటిని జోడించండి ఏకరీతి మిశ్రమం ఏర్పడేంత వరకు 2-3 నిమిషాలపాటు నిరంతరం కలుపుతూ ఉండండి బిర్లా వైట్ జిప్సోఫైన్‌ని బాగామిశ్రమం చేయడం చాలా ముఖ్యం. తేలికగా అప్లై చేయడానికి మరియు మరింత కవరేజీని పొందడానికి ఇది సాయపడుతుంది. అలానే, నీటితో మిక్స్ చేసిన 15 నిమిషాల్లోపు ఉపయోగించే పరిమాణాన్ని తయారు చేయండి.
Mixing
Application
వాడటం
 • పుట్టీ బ్లేడ్ ఉపయోగించి ఏకరీతిగా దిగువ నుంచి పై వైపుకు గోడ ఉపరితలంపై ఫస్ట్ కోటింగ్ వేయండి.
 • గోడ ఉపరితలంపై ఉండే ఏదైనా అదనపు మెటీరియల్ తొలగించడం ద్వారా పుట్టీ బ్లేడుతో ఉపరితలాన్ని లెవల్ చేయండి.
 • ఒకవేళ అవసరం అయితే, బిర్లా వైట్ జిప్సోఫైన్‌ యొక్క మరో కోటింగ్‌ని దానిపై వేయండి.
 • ఉపరితలం ఎండటానికి విడిచిపెట్టండి.
టెక్ స్పెసిఫికేషన్
టెక్నికల్ పరామీటర్ బిర్లా వైట్ జిప్సో‌ఫైన్
Setting Time (Min.) 15-25
Density kg/m3 720-800
Compressive Strength N/m2 1-3
Coverage in square meter/25kg bag (0.001-0.003 meter) 23.2258 square meter
Whiteness (%) 72+
Residue (%) <5

*Coverage is based at 0.001-0.003 meter thickness under ideal working conditions.

Storage: Store on an elevated platform in a dry place

Packing: Available in SKUs of 20kg, 25kg and 40kg

Shelf Life: 3 months

లభ్యం అయ్యే ప్యాక్ సైజులు
తరచుగా అడిగే ప్రశ్నలు
బిర్లావైట్ జిప్సోఫైన్ అనేది జిప్సమ్ హీమోహైడ్రేట్, ఇది అధిక స్వచ్ఛత కలిగిన సహజ జిప్సమ్ నుంచి కాల్సినేషన్ ప్రక్రియ ద్వారా తయరు చేయబడుతుంది మరియు ప్లాస్టరింగ్ కొరకు ఆదర్శవంతమైనది, ఫాల్ సీలింగ్ మరియు డిజైన్ వర్క్‌ల్లో మరియు అంతర్గత బేల్దారీ పనుల్లో ఉపయోగించవచ్చు.
బిర్లా వైట్ జిప్సోఫైన్ అత్యధిక స్వచ్ఛత కలిగిన సహజ కాల్సినేటెడ్ జిప్సమ్ పౌడర్‌తో తయారు చేయబడుతుంది.
అంతర్గత గోడపై ప్లాస్టరింగ్ చేయడంతోపాటుగా, బిర్లా వైట్ జిప్సోఫైన్‌ని కార్నిసెస్, గులాబీలు, మోల్డింగ్స్, తోరణాలు మరియు ఫాల్స్ సీలింగ్‌ల కొరకు ఉపయోగించవచ్చు.
బిర్లా వైట్ జిప్సోఫైన్‌ని ఎఎసి బ్లాక్‌లు, హ్యాక్డ్ ఆర్‌సిసి ఉపరితల గోడలు మరియు ప్లాస్టర్డ్ గోడలపై అప్లై చేయవచ్చు.
బిర్లా వైట్ జిప్సోఫైన్‌ కోటింగ్ యొక్క ఆదర్శవంతమైన మందం 0.003-0.005 మీటర్‌ల రేంజ్‌లో ఉంటుంది.
లేదు, ఉపయోగించిన తరువాత బిర్లా వైట్ జిప్సోఫైన్ వాటర్ క్యూరింగ్ అవసరం లేదు.‌
బిర్లా వైట్ జిప్సోఫైన్‌‌పై పుట్టీ అప్లై చేసిన తరువాత అన్నిరకాలైన పెయింట్‌లు ఉపయోగించవచ్చు.
లేదు, ఏదైనా POP అప్లికేటర్‌ ద్వారా బిర్లా వైట్ జిప్సోఫైన్‌ అప్లై చేయవచ్చు.
బిర్లా వైట్ జిప్సోఫైన్‌ యొక్క జీవితకాలం 3 పలెలు.
బిర్లా వైట్ జిప్సోఫైన్‌ స్వేచ్ఛగా ప్రవహించే వైట్ పౌడర్, ఇది 20 కిగ్రా, 25 కిగ్రా మరియు 40 కిగ్రాల బ్యాగుల్లో లభ్యమవుతుంది.
బిర్లా వైట్ జిప్సోఫైన్‌‌ని పొడిగా ఉండే ప్రాంతంలో ఎలివేటెడ్ ఫ్లాట్‌ఫారంపై స్టోరు చేయవచ్చు.
బిర్లా వైట్ జిప్సోఫైన్‌ మిక్స్ చేయడానికి పరిశుభ్రమైన బక్కెట్‌ని మీరు ఉపయోగించడం చాలా ముఖ్యం. తరువాత బ్యాచ్ తయారు చేయడానికి ముందు ఇంతకు ముందు మిక్స్ చేసిన ఏవైనా అవశేషాలను తొలగించాలి. అలానే, పేస్ట్‌ని గట్టిగా మిక్స్ చేయకుండా ఉండేలా చూసుకోవాలి. ఉపరితలం నిరంతరం తేమకు గురికాకుండా కాపాడుకోవాలి మరియు వేగవంతమైన నీటి నష్టాన్ని నిర్ధారించాలి, తద్వారా బలం బలహీనపడదు.
బిర్లా వైట్ జిప్సోఫైన్‌ గ్రీన్‌ప్రో స్టాండర్డ్ మరియు క్వాలిటీ ఆవశ్యకతలను కలిగి ఉండి గ్రీన్‌ప్రో సర్టిఫికేషన్‌కు అర్హత సాధిస్తుంది
బిర్లా వైట్ దేశవ్యాప్తంగా CASC బ్యాంకింగ్ (కస్టమర్ అప్లికేషన్ సపోర్ట్ సెల్) కొరకు శిక్షణ పొందిన, నిబద్ధత గల సివిల్ ఇంజనీర్‌ల బృందాన్ని కలిగి ఉంది. ఈ సివిల్ ఇంజనీర్‌లు ఆన్-సైట్ టెక్నికల్ సపోర్ట్ మద్దతు మరియు ఆన్-సైట్ శాంపులింగ్‌ని అందిస్తారు. వారు ప్రత్యేకమైన ట్రైనింగ్ మరియు అత్యాధునిక ఉపకరణాల ద్వారా ఉపరితలం ఫినిషింగ్ అప్లికేటర్‌ల్లో శిక్షణ పొందుతారు, తద్వారా వారు నైపుణ్యం సంపాదించి, స్పెషలిస్ట్ బిర్లా వైట్ అప్లికేషన్‌గా మారేందుకు దోహదపడుతుంది.
ప్రస్తుతం ఆన్‌లైన్ చెల్లింపుకు ఆప్షన్ లేదు. అలాగే, మేం ఇప్పుడు మా ఉత్పత్తులను నేరుగా పంపిణీ చేయం. అవి మా స్టాకిస్ట్ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే రిటైల్ చేయబడతాయి. అయితే, బిర్లా వైట్ జిప్సోఫైన్‌ ఉపయోగించడానికి శిక్షణ పొందిన కాంట్రాక్టర్ అవసరం. అందువల్ల, మీరు మా అధీకృత రిటైల్/ స్టాకిస్ట్ నుండి ప్రొడక్ట్‌ని కొనుగోలు చేయాలని మేం సిఫార్సు చేస్తున్నాం, వారు శిక్షణ పొందిన నైపుణ్యం ఉన్న కాంట్రాక్టర్‌ని సంప్రదించడానికి కూడా మీకు సహాయపడతారు.