మా గురించి

అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ యొక్క యూనిట్ మరియు 48.3 బిలియన్‌ డాలర్‌ల ఆదిత్య బిర్లా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన బిర్లా వైట్, వైట్ సిమెంట్ ఉత్పత్తులలో ప్రత్యేకత కలిగిన కనస్ట్రక్షన్ మెటీరియల్ సంస్థ. మేం మీకు అత్యుత్తమైన, దృఢమైన మరియు అత్యంత అందమైన గోడల్ని ఇవ్వాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నాం.

Loading

మా గురించి

అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ యొక్క యూనిట్ మరియు 48.3 బిలియన్‌ డాలర్‌ల ఆదిత్య బిర్లా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన బిర్లా వైట్, వైట్ సిమెంట్ ఉత్పత్తులలో ప్రత్యేకత కలిగిన కనస్ట్రక్షన్ మెటీరియల్ సంస్థ. మేం మీకు అత్యుత్తమైన, దృఢమైన మరియు అత్యంత అందమైన గోడల్ని ఇవ్వాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నాం.
అవలోకనం
బిర్లా వైట్ 48.3 బిలియన్‌ డాలర్ల ఆదిత్య బిర్లా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ యొక్క యూనిట్. 48.3 బిలియన్ డాలర్ల్ కార్పొరేషన్ అయిన ఆదిత్య బిర్లా గ్రూప్ లీగ్ ఆఫ్ ఫార్చ్యూన్ 500లో స్థానాన్ని సంపాదించింది. బిర్లా వైట్ భారతదేశంలో 1988 సంవత్సరంలో వైట్ సిమెంట్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రారంభించినప్పటి నుంచి బిర్లా వైట్ మొత్తం సిమెంట్ కేటగిరీలో మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. బిర్లా వైట్ బ్రాండ్ వైట్ సిమెంట్ ఆధారిత ఉపరితల ఫినిష్‌ ప్రొడక్ట్‌లకు సంబంధించిన అద్భుతమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది, ఇది అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌ని అందించడమే కాకుండా వాతావరణ మార్పుల నుంచి ఉపరితలాలను సంరక్షిస్తుంది. నిరంతరం మారుతున్న ఖాతాదారుల అవసరాలకు తగ్గ ఉత్పత్తులను సృష్టించడం కొరకు బ్రాండ్ నిరంతరం పెట్టుబడులు పెడుతోంది, మరియు తద్వారా భారతదేశంలోని నిర్మాణ విప్లవంలో భారీ పాత్రను పోషిస్తోంది. CE (Communauté Européenne) సర్టిఫికేషన్‌ని అందుకున్న భారతదేశపు మొట్టమొదటి వైట్ సిమెంట్ కంపెనీగా బిర్లా వైట్ నిలిచింది - ఈ గుర్తింపు యూరోపియన్ యూనియన్ నిర్దేశించిన భద్రత, ఆరోగ్యం మరియు పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని భరోసా ఇవ్వబడుతుంది.
విజన్ మరియు మిషన్

ప్రతి వ్యాపారాలపై స్పష్టమైన దృష్టితో ప్రీమియం గ్లోబల్ సమ్మేళనం.

మా ఖాతాదారులు, వాటాదారులు, ఉద్యోగులు మరియు సమాజానికి మెరుగైన విలువను అందించడానికి.

Integrity
న్యాయంగా మరియు నిజాయితీగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవడం
Integrity
సమగ్రత పునాదిపై, వాటాదారులందరికి విలువను అందించడానికి అవసరమైనవాటిని చేయడం
Integrity
అతడు లేదా ఆమె అత్యుత్తమైనది ఇచ్చేలా సంస్థలోపల ఉండే స్ఫూర్తి నుండి ఉత్పన్నమయ్యే శక్తివంతమైన ఉత్సాహం
Integrity
క్రియాత్మక గ్రూపులు, హైరార్కీలు, బిజినెస్‌లు మరియు భౌగోళిక ప్రాంతాలు కలిసి ఒక్కటిగా ఆలోచించడం మరియు పనిచేయడం.
Integrity
అత్యవసర భావనతో అంతర్గత మరియు బాహ్య ఖాతాదారులకు ప్రతిస్పందించడం
మైలు రాళ్లు
 • 1988
 • 1997
 • 2001
 • 2002
 • 2006
 • 2007
 • 2008
 • 2009
 • 2010
 • 2011
 • 2012
 • 2013
 • 2014
 • 2015
 • 2018
 • 2019
 • 2020
 • 2021
మా ఉనికి
Factory
ఫ్యాక్టరీ
Office
ఆఫీస్
 • హెడ్డాఫీస్ మెస్సర్స్. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్.
  (యూనిట్: బిర్లా వైట్)
  UltraTech Cement Limited (Unit Birla White) 9th Floor, Birla Centurion, Pandurang Budhkar Marg, Worli, Mumbai – 400030
  ఫోన్ నెంబరు: 022-68540444 / 50365111
  ఫ్యాక్స్ : (022) 66928313-6
 • ఫ్యాక్టరీ- రాజస్థాన్ మెస్సర్స్. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్.
  (యూనిట్: బిర్లా వైట్)
  పోస్ట్: ఖైనా ఖంగర్, తాలూకా: భోపాల్‌ఘడ్ జిల్లా: జోద్‌పూర్, ఖైరా - 342606
  ఫోన్ నెంబరు: (02920) 264040-47
 • ఫ్యాక్టరీ - కట్నీ మెస్సర్స్. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్.
  (యూనిట్: బిర్లా వైట్)
  గ్రామం: పాటీ-జీరేలా, పోస్ట్- బిజోరి, తహసీల్: బంద్వారా, జిల్లా: కట్ని, మధ్యప్రదేశ్ - 483773
  ఫోన్ నెంబరు: (07622) - 298001 / 9977003410
 • GRC UNIT మెస్సర్స్. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్.
  (యూనిట్: బిర్లా వైట్)
  ప్లాట్ నెంబరు: 14, జిఐడిసి ఎస్టేట్, గ్రామం: మంజూసర్, తాలూకా: సాల్వీ జిల్లా వడోదరా - 391 775, గుజరాత్
  ఫోన్ నెంబరు: 7046333384 / (02667) 264380 / 264381
 • వెస్ట్ ఎ మెస్సర్స్. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్.
  (యూనిట్: బిర్లా వైట్)
  బి/2, సఫల్ ప్రాఫిటైర్ మొదటి అంతస్తు, కార్పొరేట్ రోడ్, ఎన్‌ఆర్. ప్రహ్లాద్‌నగర్ గార్డెన్, అహ్మదాబాద్ - 380 015.
  ఫోన్ నెంబరు: (079) 49004545 / 46 /9891921277
 • వెస్ట్ బి మెస్సర్స్. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్.
  (యూనిట్: బిర్లా వైట్)
  అహురా సెంటర్, గ్రౌండ్ ఫ్లోర్, మహాకాళి కేవ్స్ రోడ్డు, MIDC ఆఫీస్, అంధేరి (ఈస్ట్), ముంబై- 400093
  ఫోన్ నెంబరు: (022) 66928313 / 66928316 / 8108819873 / 9977403434
 • సెంట్రల్ మెస్సర్స్. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్.
  (యూనిట్: బిర్లా వైట్)
  ఆఫీస్ నెంబరు - 1114, 11వ అంతస్తు లాజిక్స్ సిటీ సెంటర్, ఆఫీస్ బ్లాక్, నోయిడా సిటీ సెంటర్, మెట్రో స్టేషన్ దగ్గర సెక్టార్ -34, పిన్‌కోడ్ -201301
 • తూర్పు మెస్సర్స్. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్.
  (యూనిట్: బిర్లా వైట్)
  మంగళం బిజినెస్ సెంటర్, డి- బ్లాక్, 4వ అంతస్తు, 22, కామాఖ్య స్ట్రీట్, కోల్‌కతా -700016
  ఫోన్ నెంబరు: 9088104435 / 033 30214100
 • దక్షిణం మెస్సర్స్. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్.
  (యూనిట్: బిర్లా వైట్)
  # 5, 2 వ అంతస్తు, ఎంబసీ లింక్, SRT రోడ్, కన్నింగ్‌హామ్ రోడ్, వసంత నగర్ బెంగళూరు - 560052
  ఫోన్ నెంబరు: 8046731452
 • ఉత్తరం మెస్సర్స్. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్.
  (యూనిట్: బిర్లా వైట్)
  802,18వ అంతస్తు, టవర్ -బి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ సెస్సోర్ -16, నోయిడా - 201301 - యుపి
  ఫోన్ నెంబరు: 9990093666 / 9990293666
Map
research and development
రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్
మా మార్కెట్ లీడర్‌షిస్ స్థానాన్ని కొనసాగించడానికి అత్యాధునిక టెక్నాజాలతో పోటీదారుల కంటే ముందుండటం
క్వాలిటీ చెక్
క్వాలిటీ చెక్
నాణ్యత కొరకు అత్యధిక బెంచ్‌మార్క్‌లు ఏర్పాటు చేయడం, వీటికి కట్టుబడి ఉండేలా సిస్టమ్‌లు ఏర్పాటు చేయడం
పురస్కారాలు
 • పనితీరు
 • సిఎస్‌ఆర్
 • భద్రత
 • పర్యావరణం
 • హెచ్‌ఆర్
 • ఎక్స్‌పోర్ట్
 • మార్కెటింగ్
 • ఇతరాలు
 • భారత దేశంలో 2021 కి నవప్రవర్తన సామర్థ్యంగల 25 అత్యుత్తమ కంపెనీలు, డీఎస్‌టీ – సీఐఐ టెక్నాలజీ సమిట్ - భారత దేశపు పరిశ్రమల సమ్మేళనం (సీఐఐ) లో
 • మేం అతి పెద్ద యత్నాల వర్గంలో ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్ నుండి ’సామాజిక ప్రభావం పురస్కారం’ గెలిచాం
 • బిర్లా వైట్, సంవత్సరం ఏప్రిల్ 2020-మార్చ్ 2021 లో ’పని చేసేందుకు గొప్ప చోటు’ అని ధ్రువీ రించబడిన బ్య్రాండ్
 • అతి శ్రేష్ఠమైన పారిశ్రామిక యజమానుల 2019 పురస్కార సమావేశంలో, గౌరవనీయులైన రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీఅశోక్ గెహ్లోత్ సమక్షంలో, రాజస్థాన్ పారిశ్రామిక యజమానుల సంఘం ద్వారా ’నవప్రవర్తక చొరవల్లో విశిష్టమైన కార్య నిర్వహణ’ కి ’స్పెషల్ జూరీ ట్రోఫీ’
 • IMC- రామకృష్ణ బజాజ్ నేషనల్ క్వాలిటీ అవార్డు - 2012 పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ ట్రోఫీ (మ్యానుఫ్యాక్చరింగ్)
 • కాన్‌కోర్- 2011 బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు (దేశీయ కస్టమర్ - నార్త్ జోన్)
 • IMC- రామకృష్ణ బజాజ్ నేషనల్ క్వాలిటీ అవార్డు - 2010 పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ ట్రోఫీ (బిజినెస్)
 • సూపర్ బ్రాండ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా - బిర్లా వైట్ పరిశ్రమ-ధృవీకరించబడిన 2010-11 బిజినెస్ సూపర్ బ్రాండ్ హోదాను ప్రదానం చేసింది
 • GBN - 2010 టాప్ గ్లోబల్ నెట్‌వర్క్ బెంచ్‌మార్కింగ్ కంపెనీ అవార్డు
 • బెస్ట్‌ప్రాక్స్ క్లబ్ 2010 - అత్యుత్తమ పనితీరు కోసం సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్‌మెంట్ (ఇన్నోవేషన్ ప్రాజెక్ట్)
 • ఎకనామిక్ టైమ్స్ అండ్ ఫ్రాస్ట్ & సుల్లివాన్ - 2010 IMEA ప్లాటినం అవార్డు (ప్రాసెస్ వర్గం)
 • ఎకనామిక్ టైమ్స్ అండ్ ఫ్రాస్ట్ & సుల్లివాన్ - 2010 ప్లాటినం IMEA పనితీరులో స్థిరత్వంలో అవార్డు
  • (ప్రాసెస్ కేటగిరీ)
 • రన్నరప్ - అసోచామ్ సిఎస్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు 2011-12
 • గోల్డెన్ పీకాక్ అవార్డ్‌ల సెక్రటేరియట్ - కార్పొరేట్ సామాజిక బాధ్యత కొరకు గోల్డెన్ పీకాక్ గ్లోబల్ అవార్డు
 • ఎంప్లాయర్స్ అసోసియేషన్ ఆఫ్ రాజస్థాన్ –2009 కార్పొరేట్ సామాజిక బాధ్యతలో అత్యుత్తమ పనితీరు
 • ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) నుండి వృత్తి సంబంధిత ఆరోగ్యం మరియు సురక్షతకి గోల్డ్ అవార్డ్ (బంగారు పురస్కారం)
 • వృత్తి సంబంధిత ఆరోగ్యం మరియు సురక్షత పురస్కారాలు 2021 లో గోల్డ్ అవార్డ్ (బంగారు పురస్కారం)
 • వృత్తి సంబంధిత ఆరోగ్యం మరియు సురక్షత క్షేత్రంలో మా విస్తృతమైన ప్రయత్నాలకు గోల్డెన్ పీకాక్ అవార్డ్ గెలుచుకున్న ఏకైక సిమెంట్ బ్య్రాండ్
 • 26వ మైన్స్ సేఫ్టీ అవార్డులు (2012) - బిర్లా వైట్ లైమ్‌స్టోన్ గనులు.
  • మొత్తం మీద పనితీరు - మొదటి బహుమతి (మైన్ నెంబర్ 2)
  • సంక్షేమ సౌకర్యాలు, ప్రొయాక్టివ్ ఎక్విప్‌మెంట్ & VT-మూడో బహుమతి (మైన్ నెంబర్ 2)
  • పబ్లిసిటీ ప్రచారం & హౌస్ కీపింగ్ - రెండో బహుమతి (మైన్ నెంబర్.2)
  • ఓపెన్ కాస్ట్ వర్కింగ్- రెండో బహుమతి (మైన్ నెంబర్ 2)
  • HEMM & నిర్వహణ - రెండో బహుమతి (మైన్ నెంబర్ 1)
  • పేలుడు నిల్వ & రవాణా-మొదటి బహుమతి (GKUPL మైన్స్)
 • 25వ మైన్స్ సేఫ్టీ అవార్డులు (2011) - బిర్లా వైట్ లైమ్‌స్టోన్ మైన్స్
  • మొత్తం మీద పనితీరు - మొదటి బహుమతి (మైన్ నెంబర్ 2)
  • సంక్షేమ సౌకర్యాలు, ప్రోయాక్టివ్ ఎక్విప్‌మెంట్ & VT-మొదటి బహుమతి (మైన్ నెంబర్ 2)
  • ఓపెన్ కాస్ట్ వర్కింగ్-మొదటి బహుమతి (మైన్ నెంబర్ 2)
  • రవాణా రహదారి & ధూళి నిర్మూలన-మూడవ బహుమతి (మైన్ నెంబర్ 2)
  • పబ్లిసిటీ ప్రచారం & హౌస్ కీపింగ్ - మూడవ బహుమతి (మైన్ నెం .2)
  • ఓపెన్ కాస్ట్ వర్కింగ్-సెకండ్ ప్రైజ్ (మైన్ నం 1)
 • గ్రీన్‌టెక్ ఫౌండేషన్- 10వ వార్షిక గ్రీన్‌టెక్ సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డు (2011) - గోల్డ్ కేటగిరీ
 • 24వ మైన్స్ సేఫ్టీ అవార్డులు (2010) - బిర్లా వైట్ సున్నపురాయి గనులు
  • గనుల ప్రణాళికలు మరియు విభాగాలు - రెండవ బహుమతి (మైన్ నెంబర్ 1)
  • మొత్తం పనితీరు - మొదటి బహుమతి (మైన్ నెంబర్ 2)
  • రవాణా రహదారి & ధూళి నిర్మూలన-మొదటి బహుమతి (మైన్ నెంబరు 2)
  • పబ్లిసిటీ ప్రచారం & హౌస్ కీపింగ్-సెకండ్ ప్రైజ్ (మైన్ నెంబరు .2)
  • సంక్షేమ సౌకర్యాలు, ప్రోయాక్టివ్ ఎక్విప్‌మెంట్ & Vt-రెండో బహుమతి (మైన్ నెం. 2)
 • 9వ గ్రీన్‌టెక్ నేషనల్ సేఫ్టీ అవార్డు –2010 సేఫ్టీ మేనేజ్‌మెంట్, గోల్డ్ కేటగిరీ (సిమెంట్) లో అత్యుత్తమ ఎచీవ్‌మెంట్
 • ఏపెక్స్ ఇండియా గ్రీన్ లీఫ్ అవార్డ్ 2019 కింద మేం పర్యావరణ ఉత్కృష్టతకి ’ప్లాటినమ్’ అవార్డ్, అలాగే శక్తి సమర్థతకి ’గోల్డ్’ గెలిచాం
 • 12వ CII జాతీయ అవార్డు - 2011 అద్భుతమైన పవర్ సామర్థ్య యూనిట్
 • 12వ వార్షిక గ్రీన్‌టెక్ ఎన్విరాన్‌మెంట్ ఎక్సలెన్స్ అవార్డు -2011 పర్యావరణ నిర్వహణలో అత్యుత్తమైన ఎచీవ్‌మెంట్, గోల్డ్ కేటగిరీ (సిమెంట్)
 • 11వ వార్షిక గ్రీన్‌టెక్ ఎన్విరాన్‌మెంట్ ఎక్సలెన్స్ అవార్డు -2010 పర్యావరణ నిర్వహణ, గోల్డ్ కేటగిరీ (సిమెంట్) లో అత్యుత్తమైన ఎచీవ్‌మెంట్
 • 2010 నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్‌లు-సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ (థర్మల్ పవర్ స్టేషన్)
 • 2010 రాజస్థాన్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు - రెండవ బహుమతి (థర్మల్ పవర్ స్టేషన్)
 • RECA, ఇంధన శాఖ, రాజస్థాన్ గవర్నమెంట్ - విద్యుత్ పరిరక్షణ కొరకు ఉత్తమ సూచన కోసం సిఫారసు సర్టిఫికేట్
 • రెకా, ఇంధన శాఖ, ప్రభుత్వం. రాజస్థాన్ - ISHS పైప్‌లైన్‌లో డీజిల్ వినూత్న ఉపయోగం కొరకు మొదటి బహుమతి
 • 21వ మైన్స్ ఎన్విరాన్‌మెంట్ మరియు ఖనిజ పరిరక్షణ -రాజశ్రీ లైమ్‌స్టోన్ గనులు
  • చప్పుడు మరియు కంపనాల నియంత్రణ - 2వ బహుమతి (మైన్స్ 1)
  • నీటి కాలుష్య నియంత్రణ - 3 వ బహుమతి (మైన్స్ 1)
  • అడవుల పెంపకం/ తోటల పెంపకం - 1వ ప్రైజ్ (మైన్స్ 2)
  • పబ్లిసిటీ ప్రచారం - 2 వ ప్రైజ్ (గనులు 2)
  • మొత్తం పనితీరు - 2 వ ప్రైజ్ (మైన్స్ 2)
 • 2వ వార్షిక గ్రీన్‌టెక్‌హెచ్‌ఆర్ అవార్డు - 2012 రిక్రూట్‌మెంట్‌లో ఇన్నోవేషన్‌లో అత్యుత్తమ సాధన
  • (సిల్వర్ కేటగిరీ)
 • శైలజ నాయర్ ఫౌండేషన్ అవార్డులు - 2012 సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ (మరుహాన్స్)
 • గ్రీన్‌టెక్ హెచ్‌ఆర్ ఎక్సలెన్స్ గోల్డ్ అవార్డు -2010 ఎంప్లాయిూ రిటెన్షన్ వ్యూహాల్లో సృజనాత్మకత అత్యుత్తమైన ఎచీవ్‌మెంట్
 • షైన్ హెచ్ఆర్ లీడర్‌షిప్ - రివార్డ్ & రికగ్నిషన్ స్ట్రాటజీస్‌లో అత్యుత్తమ హెచ్‌ఆర్ విధానాలు
 • బెస్ట్‌ప్రాక్స్ క్లబ్ - సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్‌మెంట్ (కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ, హెచ్‌ఆర్ ఫోకస్, మెజర్‌మెంట్ ఎనాలిసిసి్, నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ మరియు కస్టమర్ & మార్కెట్ ఫోకస్)
 • ఎంప్లాయిర్ అసోసియేషన్ ఆఫ్ రాజస్థాన్- సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ (బెస్ట్ ఎంప్లాయర్)
 • ప్రత్యేక CAPEXIL ఎక్స్‌పోర్ట్ అవార్డ్ (2009-10)
 • #SaluteToPainters అనే మా సమయోచితమైన ప్రచారానికి మేం ఒక మెరిసే బంగారు ట్రోఫీ గెలిచి, #DeewaronKiSuno అనే దీపావళి బ్య్రాండ్ ఫిల్మ్‌కి మరొకటి గెలిచాం - 10వ ఏసీఈఎఫ్ అవార్డ్స్ 2021
 • కోవిడ్-19 సమయంలో పెయింటర్ సమాజం సమర్పణ భావానికి వేడుకగా #SaluteToPainters అనే మా సమయోచితమైన ప్రచారానికి మేం ఒక సిల్వర్ గెలిచి, #DeewaronKiSuno అనే కన్నీరు-కార్పించే మా దీపావళి బ్య్రాండ్ ఫిల్మ్‌కి గోల్డ్ గెలిచాం - స్యామీ అవార్డ్స్ 2020
 • సూపర్ బ్రాండ్ కన్స్యూమర్ బ్రాండ్
 • సూపర్ బ్రాండ్ వ్యాపారం
 • డిజైనమిక్స్ అవార్డు 2013: వైరల్ క్యాంపైన్ సోషల్ మీడియా
 • డిజైనమిక్స్ అవార్డు 2014: టెక్నాలజీ & వైరల్ క్యాంపెయిన్ సోషల్ మీడియా ఉపయోగించి డిజిటల్ ఇన్నోవేషన్
 • ఇండియన్ అచీవర్స్ ఫోరం - ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెన్స్ కొరకు 2010 అంతర్జాతీయ అచీవర్స్ అవార్డు
 • గ్లోబల్ అచీవర్ ఫౌండేషన్ –2010 ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ అచీవ్‌మెంట్ అవార్డు 2010
 • BIB-రియల్ ఎస్టేట్ అవార్డు