Buy on Amazon
Enquire Now

Loading

బిర్లా వైట్ వారి వైట్ సిమెంట్ ఎడ్వాంటేజ్

ప్రతి భారతీయ గృహాన్నీ మరింత ఉన్నత స్థితికి చేర్చాలనే మా ఎడతెగని పట్టుదల నిర్మాణ పరిశ్రమలో ఎన్నడూ జరగని విప్లవాన్ని పురికొలిపే సామర్థ్యాన్ని కల్పించి, అద్వితీయమైన వైట్ సిమెంట్ ఎడ్వాంటేజ్ ని రూపొందించింది.

వైట్ సిమెంట్ ఒక నవప్రవర్తక మిశ్రమం. ఇది పునాది నుంచి చివరి సవరణల వరకు, గృహ నిర్మాణంలో ప్రతి అంశాన్నీ మెరుగుపరిచేందుకు ఇతర ఉత్పత్తులతో సమముగ కలిసిపోతుంది

ట్రూటోన్ఎక్స్ డిస్టెంపర్ గురించి

బిర్లా వైట్ వారి ట్రూటోన్ఎక్స్ డిస్టెంపర్ పెయింట్ వైట్ సిమెంట్ ఇంకా పాలిమర్ల మిశ్రమంతో సూత్రీకరించబడింది. ఇది సిమెంట్ అంశాలు ఇమిడి ఉన్న సిమెంట్-యుక్త ప్లాస్టర్ లేదా సిమెంట్-ఆదారిత వాల్ పుట్టీ గల ఉపరితలాలపై పూసేందుకు అనుకూలమైనది.

ఇది పాలిమర్ పరివర్తనాలతో ఉన్న వైట్ సిమెంట్-ఆదారిత డిస్టెంపర్ పెయింట్ కాబట్టి ఇతర యాక్రిలిక్ డిస్టెంపర్లతో పోల్చగా, ఉత్తమమైన మన్నిక ఇంకా హెచ్చైన కడగబడే సామర్థ్యం ఉంటుంది.

డిస్టెంపర్ కింద ఫ్రోడక్ట్స్
TRUTONEX DISTEMPER
బిర్లా వైట్ ద్వారా ట్రుటోనెక్స్ డిస్టెంపర్ పెయింట్ మీ ఇంటి లోపలి గోడలకు అత్యంత సరసమైన మరియు ప్రకాశవంతమైన పెయింట్.
  • ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు
  • - దీర్ఘకాలిక పెయింట్
  • - చాలా సంవత్సరాలు గోడకు ప్రకాశవంతమైన రూపాన్ని అందిస్తుంది
  • - మీకు పెయింట్ రంగు యొక్క అసలైన టోన్ ఇస్తుంది
  • - కడిగి శుభ్రం చేయదగిన డిస్టెంపర్ పెయింట్‌

గ్యాలరీ
distemper

బ్రోచర్‌లు
డౌన్‌లోడ్ చేసుకోండి

వీడియోలు