వైట్ సిమెంట్

మీ గోడలకు తెల్లటి ఉపరితల ఫినిషింగ్ ఇవ్వాలని అనుకుంటున్నారా? బిర్లా వైట్ సిమెంట్ సరైన ఎంపిక!

Loading

వైట్ సిమెంట్

మీ గోడలకు తెల్లటి ఉపరితల ఫినిషింగ్ ఇవ్వాలని అనుకుంటున్నారా? బిర్లా వైట్ సిమెంట్ సరైన ఎంపిక!
సమీక్ష
బిర్లా వైట్ సిమెంట్ ప్రాథమికంగా వైట్ పోర్ట్ ల్యాండ్ సిమెంట్, ఇది మా యూనిట్‌ల్లో తయారు చేయబడుతుంది. ఇది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఉత్పాదక ప్రక్రియ ఉపయోగించడం దీనిని తయారు చేస్తారు, ఇది మెరుగైన చక్కదనాన్ని, తెల్లదనాన్ని ఇస్తుంది. దీనికి అధిక వక్రీభవన గుణకం మరియు అత్యధిక ఒపాసిటీ ఉంటుంది మరియు వర్ణద్రవ్యాలతో మిళితం చేసినప్పుడు కూడా ఇది మీకు సున్నితమైన ఫినిషింగ్ ఇస్తుంది. ఇది విస్త్రృతవ్రేణి కలర్‌ల ప్యాలెట్‌లు, టెక్చర్‌లు, ఆకారాల మరియు సైజులతో ఆడుకునే స్వేచ్ఛను ఇస్తుంది. డెకరేటివ్ పెయింట్‌లు, ప్లాస్టర్‌లు, మొజాయిక్ టైల్స్, టెర్రాజో ఫ్లోరింగ్ మరియు వైట్ సిమెంట్ ఆధారిత వాల్యూ ఆధారి ప్రొడక్ట్‌ విషయానికి వస్తే ఇది ఎంతో ఇష్టపడే ప్రొడక్ట్.
గ్యాలరీ
ప్రొడక్ట్ హైలైట్స్
నున్నని ఫినిష్
సర్వోత్తమ టెక్నాలజీ
టాప్-నాచ్ క్వాలిటి
ప్రపంచ శ్రేణి ప్లాంట్
విశేషతలు
 • హంటర్ వైట్‌నెస్ స్కేల్‌లో + 89%
 • అధిక వక్రీభవన గుణకం
 • 60 MPaల అధిక సంపీడన బలం
 • 370-400 బ్లెయిన్ యొక్క మెరుగైన మృదుత్వం
 • అధిక ఒపాసిటీ
ప్రయోజనాలు
 • రంగు యొక్క నిజమైన టోన్
 • తక్కువ వినియోగం & పిగ్మెంట్ యొక్క మంచి వ్యాపారం
 • మంచి కవరేజ్
 • అద్భుతమైన మెరుపును ఇస్తుంది
 • డిజైన్‌లు రూపొందించే స్వేచ్ఛను ఇస్తుంది
అనుప్రయోగాలు
 • ఫ్లోర్
 • వాల్స్
 • ఇతరాలు

The technology used to manufacture this product is ‘Patent Pending’.

అప్లికేషన్‌లు

ఫ్లోర్లు

డిజైనర్ ఫ్లోరింగ్
డిజైనర్ ఫ్లోరింగ్ ఫ్లోర్లు
బిర్లా వైట్ సిమెంట్ మీ ఫ్లోర్‌లను కళాకృతులుగా మార్చగలదు, అలానే మీకు డిజైనర్ ఫ్లోరింగ్‌ను అందిస్తుంది. మీవద్ద మార్బల్ పౌడర్, ముతక కంకర మరియు బిర్లా వైట్ సిమెంట్ మిశ్రమం ఉన్నప్పుడు, మీరు ప్రత్యేక ప్యాట్రన్‌ల నుంచి వాస్తవ పెయింటింగ్‌ల వరకు ఏదైనా సృష్టించవచ్చు. మీరు మీ మిక్స్‌కు గ్లాస్, మెటల్, రాతి లేదా ప్లాస్టిక్‌తో తయారు చేసిన డివైడింగ్ స్ట్రిప్‌లు, మోర్టార్ మిక్స్‌లు, కలర్‌ఫుల్ పిగ్మెంట్‌లను కూడా జోడించవచ్చు. మీరు వీటన్నింటిని వేసిన తరువాత, ఆ ఖచ్చితమైన మెరుపును పొందడానికి మీ ఫ్లోర్‌ని మిర్రర్ పాలిష్ చేయవచ్చు. ఇది మీ ఫ్లోర్ అప్పీల్‌ని పెంచడమే కాకుండా మీ ఇంటి వాతావరణాన్ని ఆకర్షణీయంగా మారుస్తుంది.
మొజాయిక్ టైల్స్ ఫ్లోర్లు
మొజాయిక్ టైల్స్ మీ ఫ్లోర్‌పై ఘనమైన టేప్‌స్ట్రే డిజైన్‌లను అందిస్తాయి. చిన్న కలర్డ్ ఎనామిల్ గ్లాస్ లేదా మార్బుల్ చిప్‌లు సిమెంట్ లోపల ఉంచబడతాయి, ఈ టైల్స్ మీ ప్లోర్‌కు ఒక జీల్‌ని అందసి్తాయి. వాటిని మన్నికైనవి, దట్టమైనవి మరియు హార్ట్ టూ వేరు ఉపరితలంతో తయారు చేడయానికి నియంత్రిత పరిస్థితులలో హైడ్రాలిక్ ప్రెస్‌లలో వీటిని తయారు చేస్తారు, ఈ మొజాయిక్ టైల్స్ తయారు చేయడానికి బిర్లా వైట్ సిమెంట్ సరైన బేస్, ఎందుకంటే ఇది రంగును ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది మరియు స్వాభావిక బలాన్ని ఇస్తుంది. ఈ టైల్స్‌ని ఇళ్ళు, హోటళ్ళు, స్విమ్మింగ్ పూల్స్ మరియు స్టైల్ టచ్‌ని కొరకు ఉపయోగించగల ఇతర ప్రదేశాలకు ఖచ్చితంగా సరిపోతాయి.
మొజాయిక్ టైల్స్
పావర్ టైల్స్
పావర్ టైల్స్ ఫ్లోర్లు
లోపలి ఫ్లోర్‌ల వలే బాహ్య ఫ్లోర్‌లను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇలాంటి సమయంలోనే పావర్ టైల్స్ ఉపయోగపడతాయి. ఇవి బలమైనవి మరియు మన్నికైనవి మాత్రమే కాకుండా, ఎక్కువ నీటికి గురయ్యే ప్రాంతాలకు సరైనది. బిర్లా వైట్ సిమెంట్ అటువంటి అనువర్తనాలకు సరిగ్గా సరిపోతుంది, ఎందుకంటే ఇది టైల్స్‌కు వివిధ రకాలైన రంగులు మరియు డిజైన్‌లు అద్దడంలో సాయపడుతుంది. ఈ టైల్స్‌లో ఉండే అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, కాంక్రీట్ ఫ్లోరింగ్‌లతో పోలిస్తే వీటిని చాలా తక్కువ ఖర్చుతో మార్చవచ్చు.
మార్బల్ ఫ్లోరింగ్ ఫ్లోర్లు
మార్బల్ రాయి సహజంగా తెల్లగా, సొగసుగా ఉన్నప్పటికీ, ఇది అపారదర్శకమైన, సచ్ఛీంద్ర లక్షణాలను కలిగి ఉంటుంది. మార్బల్‌ని గే సిమెంట్ బేస్ మీద వేసినట్లయితే, అది డల్‌గా కనిపిస్తుంది, దాంతో అది తన అందాన్ని కోల్పోతుంది. బిర్లా వైట్ సిమెంట్ మిశ్రమం యొక్క సన్నటి పొరపై మార్బల్‌‌ని వేయడం ఆదర్శవంతం. బిర్లా వైట్ వైట్ సెపరేటర్‌గా పనిచేస్తుంది, ఇది 100% కాంతిని పరావర్తనం చెందిస్తుంది, అదే సమయంలో గ్రే సిమెంట్ మీ మార్బల్ రూపాన్ని నాశనం చేయకుండా నిరోధిస్తుంది.
మార్బల్ ఫ్లోరింగ్

గోడలు

స్టోన్‌క్రీట్
స్టోన్‌క్రీట్ గోడలు
మీ ఇంటి బయటి గోడలకు బిర్లా వైట్ సిమెంటుతో సొగసైన స్టోన్‌క్రీట్ ఫినిష్‌ ఇవ్వండి. ఇది వాతావరణ మార్పులను తట్టుకుంటుంది, దీర్ఘకాలంపాటు మన్నుతుంది, అలానే నిర్వహణ ఖర్చు కూడా తక్కువ, ఇది మీకు సాధ్యమయ్యే విభిన్న రంగులు మరియు టెక్చర్‌లను కూడా అందిస్తుంది. బిర్లా వైట్ సిమెంట్ మరియు డోలమైట్ పౌడర్/ క్వార్ట్‌జ్ ఇసుకను సమానంగా కలపడం ద్వారా మీరు స్టోన్‌క్రీట్ ఫినిషింగ్ చేయవచ్చు. దీనికి, మీరు కోరుకునే షేడ్ పొందడానికి పిగ్మెంట్‌లను కూడా జోడించవచ్చు. ఉపయోగించిన తరువాత, ఉపరితలాన్ని లెవలింగ్ చేసి రెండురోజులపాటు క్యూరింగ్ చేయాలి. చివరగా, మీ స్టోన్‌క్రీట్ ఫినిషింగ్ పూర్తి చేయడానికి, సున్నితమైన అష్లర్ స్టోన్ ఫినిషింగ్ ఇవ్వడానికి మీరు దాన్ని చిజిల్ చేయాల్సి ఉంటుంది.
గ్రిట్ వాష్ గోడలు
మీకు దృఢమైన మరియు కఠినమైన ఫినిషింగ్ కావాలంటే, గ్రిట్ వాష్ మీకు సరైన ఎంపిక. దీనిని ఎక్స్‌పోజ్డ్ అగ్రిగేట్ ప్లాస్టర్ అని కూడా అంటారు, ఈ దృఢమైన డెకరేటివ్ ఫినిషింగ్ కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం చాలా సులభంగా తట్టుకోగలదు, అలానే మీకు దీర్ఘకాలిక మన్నికను అందిస్తుంది. సరైన గ్రిట్ వాష్ పొందడానికి బిర్లా వైట్ సిమెంట్ మోర్టార్, డోలమైట్ పౌడర్ మరియు చిప్స్‌‌ని 2.5: 1: 6 నిష్పత్తిలో కలపాలి. ఉపయోగించడానికి ముందు, ఉపరితలాన్ని బాగా లెవలింగ్ చేయాలి. 1-2 గంటలపాటు ప్రాథమికంగా సెట్టింగ్ అయిన తరువాత, చిప్స్‌పై ఉండే సిమెంట్ తొలగించడానికి మరియు అగ్రిగేట్‌లు బహిర్గతం కావడానికి నెమ్మదిగా నైలాన్ బ్రష్ ఉపయోగించి,రుద్దిన తరువాత నీటితో కడగాలి.
గ్రిట్ వాష్
టైరోలీన్
టైరోలీన్ గోడలు
టైరోలియన్ ఒక డెకరేటివ్ ఫినిషింగ్, ఇది లోపలి మరియు బయటి గోడలకు అనుకూలంగా ఉంటుంది. వివిధ రంగుల్లో లభిస్తుంది, దీని టెక్చర్‌ శాండ్-ఫేస్ ఫినిష్‌ గోడకు ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. అలానే, ఖర్చు తక్కువ, దీర్ఘకాలం మన్నుతుంది మరియు మెయింటైన్స్ అవసరం లేని ప్లాస్టర్. టైరోలియన్ ప్లాస్టరింగ్ కోసం, బిర్లా వైట్ సిమెంట్ మూడు భాగాలను, మార్బల్ పౌడర్ ఒక భాగం మరియు ముతకగా ఉండే తెల్లటి ఇసుక లేదా మార్బల్ చిప్స్ యొక్క సన్నటి రేణువులను ఒకభాగం కలపాలి. కోరుకునే షేడ్ పొందడానికి కలర్ జోడించండి మరియు రెండు కోటింగ్‌లు అప్లై చేయండి. ఉపరితలం పూర్తిగా ఆరిపోయినప్పుడు తరువాత, ధూళి రహితం చేయడానికి సిలికాన్ కోటింగ్ వేయాలి.
సిమెంట్ వాష్ గోడలు
బిర్లా వైట్ సిమెంట్ వాష్ గోడలకు మన్నికైన, మెరిసే మాట్ ఫినిషింగ్‌ని ఇస్తుంది. ఇది డెకరేటివ్ పెయింట్‌ల కొరకు ప్రైమర్ కోటింగ్‌గా పనిచేస్తుంది, చిన్న పగుళ్లు మరియు రంధ్రాలను పూడుస్తుంది. లోపలికి మరియు బయటి గోడలకు అనువైనది, దీనిని బ్రష్ లేదా స్ప్రే ద్వారా అప్లై చేయవచ్చు. దీనిని ఉపయోగించడంలో సరళత్వం కారణంగా పెయింటర్‌లు మరియు మేస్త్రీలు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇతర ఆప్షన్‌లో పోల్చితే బిర్లా వైట్ సిమెంట్ వాష్ చాలా చౌకైనది, ఇది కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మరియు బడ్జెట్‌పై పరిమితి ఉండే ఇతర ప్రదేశాల్లో ఉపయోగించడానికి అనువైనది.
సిమెంట్ వాష్
సిమెంట్ పెయింట్‌
సిమెంట్ పెయింట్‌ గోడలు
సిమెంట్ పెయింట్ బాహ్య గోడలను అందంగా తీర్చిదిద్దుతుంది. అలాగే కఠినమైన వాతావరణ పరిస్థితుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ఇది ఎంతో మన్నికైనది, ఖర్చు తక్కువ మరియు వివిధరకాలైన షేడ్‌లను పొందడానికి దీనిని వివిధ రకాలైన పిగ్మెంట్‌లను కలిపి ఉపయోగించవచ్చు. సిమెంటు పెయింట్ చేయడానికి బిర్లా వైట్ అత్యుత్తమైన ఆప్షన్, ఎందుకంటే ఇది పిగ్మెంట్‌ల అసలైన రంగులను అందించడమే కాకుండా, దీనిలో ఆల్కలీన్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది, తద్వారా పెయింట్ వన్నె తగ్గకుండా సంరక్షిస్తుంది. సరైన కూర్పు కొరకు, ఒక భాగం నీటిని రెండు భాగాల సిమెంట్ పెయింట్‌ని జోడించి, ఒక స్థిరమైన పేస్ట్ వచ్చేంత వరకు కలపాలి. దీనికి మరో భాగం నీటిని జోడించి, బాగా కలిపి, సిద్ధం చేసిన ఉపరితలంపై అప్లై చేయాలి. ఖచ్చితమైన ఫినిష్‌ పొందడానికి ఉపరితలాన్ని 2-3 రోజులపాటు క్యూరింగ్ చేయండి.

ఇతరాలు

సిమెంట్‌ని సాధారణంగా నిర్మాణం మరియు మరమ్మత్తులకు సంబంధించిన పనులకు మాత్రమే అని భావిస్తారు. అయితే బిర్లా వైట్ సరికొత్త బెంచ్ మార్కును రూపొందించింది. ఇది సిమెంట్ వినియోగాన్ని దాని సంప్రదాయ వినియోగాన్ని మించి విస్తరించేలా చేసింది, ఇప్పుడు ఇది వివిధరకాలైన క్రియేటివ్ ఆప్షన్‌లను అందిస్తుంది.
ORNAMENTAL | CEILINGS | VERSATILE USAGE
ఆర్నమెంటల్ ఇతరాలు
బిల్డింగ్ ఇంటీరియర్‌లు మరియు బాహ్యప్రాంతాల అందం, డెకరేటివ్ మరియు డిజైన్‌కు సంబంధించి మీ ఊహాశక్తిని ఉపయోగించడానికి బిర్లా వైట్ సిమెంట్ దోహదపడుతుంది. విగ్రహాలు, కళాఖండాలు, మిద్దెలు, పూలతొట్లు, డెకరేటివ్ గ్రిల్స్, ఫౌంటైన్‌లు మరియు అనేక ఇతర డెకరేటివ్ మూసలను రూపొందించడానికి ఇది మీకు స్వేచ్ఛను ఇస్తుంది.
సీలింగ్‌లు ఇతరాలు
గోడలు మరియు ఫ్లోర్‌లకు సంబంధించి ఇది చాలా ఉపయోగకరమైనది అయినప్పటికీ, గొప్ప ఫినిషింగ్ ఇచ్చేందుకు ఇది సాయపడేందుకు కూడా సిమెంట్ చాలా ఉపయోగకరంగా ఉంది.
వైవిధ్యభరితమైన ఉపయోగం ఇతరాలు
సిరామిక్ టైల్స్, విట్రిఫైడ్ టైల్స్, స్టోన్ టైల్స్ మరియు స్టోన్ స్లాబ్స్ (టైల్ గ్రౌట్) యొక్క జాయింట్‌లను కలపడానికి బిర్లా వైట్ సిమెంట్ సరిగ్గా సరిపోతుంది.
టెక్నికల్ స్పెసిఫికేషన్:
లక్షణాలు IS: 8042. 2015 ఆవశ్యకత ప్రత్యేక లక్షణాలు ప్రత్యక పరిధి
CHEMICAL
a. Insoluble Residue % Max. 4.0 Max. 2.0 1.0 - 1.6
b. Iron Oxide % Max. 1.0 Max. 0.34 0.28 - 0.34
c. Magnesium Oxide % Max. 6.0 Max. 5.0 3.5 - 5.0
d. Sulphur Trioxide % Max. 3.5 Max. 3.5 2.7 - 3.3
e. Lime Saturation Factor 0.66 - 1.02 Min. 0.86 0.86 - 0.92
f. Loss on Ignition % Max. 7.0 Max. 5.5 3.5 - 5.5
PHYSICAL
a. Degree of Whiteness%
ISI Scale Min. 70 Min. 82 82 - 85
Hunters Scale - Min. 90 90 - 92
b. Fineness, (Blaine) m2/kg (Specific Surface) Min. 225 330 330 - 360
c. Setting Time (Minutes)
1. Initial Min. 30 Min. 80 80 - 100
2. Final Max. 600 Max. 150 120 - 150
d. Soundness
1. Le-Chateliers Method (mm) Max. 10 Max. 2.0 1.0 - 2.0
2. Autoclave Expansion % Max. 0.8 Max. 0.2 0.08 - 0.2
e. Compressive Strength (Mpa)
(Cement and Std. Sand Mortar 1:3)
3 days 72 ± 1hr Min. 16.0 Min. 35 35 - 40
7 days 168 ± 2hr Min. 22.0 Min. 45 45 - 50
28 days 672 ± 4hr Min. 33.0 Min. 55 55 - 60
f. Retention on 63 micron sieve % - Max. 3.0 0.6 - 3.00
తరచుగా అడిగే ప్రశ్నలు
Show All
కొత్తగా ప్లాస్టరింగ్ చేసిన అంతర్గత మరియు బాహ్యంగా ఉండే ఉపరితలాలను కవర్ చేయడానికి బిర్లా వైట్ సిమెంట్ వాష్ ఒక మన్నికైన అనువర్తనం.
తరచుగా సిమెంట్ మరియు ప్లాస్టర్ ఉపరితలాలపై కనిపించే సన్నగా ఉండే పగుళ్లను బిర్లా వైట్ సిమెంట్ వాష్ పూడ్చివేస్తుంది. ఇది నిర్మాణం నీటి పీల్చుకోవడాన్ని తగ్గిస్తుంది, అదేవిధంగా తరువాత పెయింట్ మరియు ప్రైమర్ కోట్‌లకు అండర్‌కోట్‌గా కూడా పనిచేస్తుంది. అత్యుత్తమైన వైట్ సిమెంట్‌, ఇది బేస్ ద్వారా అధికంగా పెయింట్ శోషించుకోవడాన్ని నిరోధిస్తుంది, తద్వారా అధిక కవరేజీని అందిస్తుంది. బిర్లా వైట్ సిమెంట్ బేస్ మీద ఒక ఫిల్మ్‌ని ఏర్పరుస్తుంది, ఇది మీకు అత్యంత మన్నికను అందిస్తుంది, అలానే తరువాత పెయింట్ పెచ్చులు ఊడిపోవడం లేదా రాలిపోవడాన్ని నిరోధిస్తుంది. ఇది గోడకు మరింత ప్రకాశాన్ని అందిస్తుంది.
అవును, బిర్లా వైట్ సిమెంట్ వాష్ ఉపయోగించిన తర్వాత కనీసం 2 నుండి 3 రోజులపాటు క్యూరింగ్ చేయాలి.
మృదువైన ఫినిష్‌ పొందడానికి బిర్లా వైట్ సిమెంట్ వాష్‌ని 2 నుండి 3 కోటింగ్‌లు వేస్తే సరిపోతాయి. కానీ దీనిని అండర్ కోటింగ్‌గా ఉపయోగిస్తే, ఒకే ఒక్క కోటింగ్ సరిపోతుంది.
ముందుగా బేస్ ఉపరితలంపై ఎలాంటి దుమ్ము, గ్రీజు, లైటెన్స్ మొదలైనవి లేకుండా చూడాలి. బిర్లా వైట్ సిమెంట్ వాష్ ఉపయోగించడానికి ముందు, ఉపరితలాన్ని బాగా తడి చేయాలి. అతుక్కునే గుణం తగ్గిపోకుండా మరియు సిమెంట్ వాష్ డస్టింగ్‌ని నిర్మూలించడానికి ఈ దశ ఎంతో ముఖ్యమైనది.
ఆదర్శవంతమైన పరిస్థితుల్లో ఇది సిఫారసు చేయబడలేదు. మీరు దీనిని పెయింట్ చేసిన ఏదైనా ఉపరితలానికి వాడాల్సి వస్తే, మీరు ఉపరితలాన్ని పూర్తిగా సిద్ధం చేసేట్లుగా చూడాలి. సిమెంట్ కోడ్ బేస్ ఉపరితలంతో గట్టిగా పట్టుకునేలా చేస్తుంది.
టాప్ కోట్ పెయింటింగ్‌గా ఉపయోగించకపోతే, బిర్లా వైట్ సిమెంట్ వాష్‌ సాధారణంగా 2 నుండి 3 సంవత్సరాలపాటు ఉంటుంది. టాప్ కోటింగ్‌గా ఉపయోగించినట్లయితే, ఇది ఎక్కువ కాలం ఉంటుంది.
ఇది ఉపరితల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఉపరితలంపై రంధ్రాలు ఎక్కువగా ఉంటే, ఇది తక్కువగా ఉంటుంది, అలానే రంధ్రాలు తక్కువగా ఉంటే కవరేజీ ఎక్కువగా ఉంటుంది. మూమూలుగా, ఒక సాధారణ ఉపరితలంపై 1 కిలో బిర్లా వైట్ సిమెంట్ రెండు కోటింగ్‌లకు 2.32 చ.మీ నుంచి 2.79 చ.మీ వరకు ఇస్తుంది.
సిమెంట్ పెయింట్‌ అనేది కోరుకున్న షేడ్ పొందడానికి వైట్ సిమెంట్, ఫిల్లర్‌లు, ఎడిసివ్‌లు,, ఎక్స్‌టెండర్లు మరియు పిగ్మెంటేషన్‌లను కలపడం ద్వారా తయారు చేయబడుతుంది. మరోవైపు, సిమెంట్ వాష్, ఎలాంటి మిశ్రమాలు లేకుండా స్వచ్ఛమైన వైట్ సిమెంట్‌ మిశ్రమంతో చేయబడే కోటింగ్; ఇది తెలుపు రంగులో మాత్రమే లభిస్తుంది.
బిర్లా వైట్ సిమెంట్ గ్రీన్‌ప్రో స్టాండర్డ్ మరియు క్వాలిటీ ఆవశ్యకతలను కలిగి ఉండి గ్రీన్‌ప్రో సర్టిఫికేషన్‌కు అర్హత సాధిస్తుంది
ప్రస్తుతం ఆన్‌లైన్ చెల్లింపుకు ఆప్షన్ లేదు. అలాగే, మేం ఇప్పుడు మా ఉత్పత్తులను నేరుగా పంపిణీ చేయం. అవి మా స్టాకిస్ట్ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే రిటైల్ చేయబడతాయి. అయితే, బిర్లా వైట్ సిమెంట్ ఉపయోగించడానికి శిక్షణ పొందిన కాంట్రాక్టర్ అవసరం. అందువల్ల, మీరు మా అధీకృత రిటైల్/ స్టాకిస్ట్ నుండి ప్రొడక్ట్‌ని కొనుగోలు చేయాలని మేం సిఫార్సు చేస్తున్నాం, వారు శిక్షణ పొందిన నైపుణ్యం ఉన్న కాంట్రాక్టర్‌ని సంప్రదించడానికి కూడా మీకు సహాయపడతారు.
బిర్లా వైట్ దేశవ్యాప్తంగా CASC బ్యాంకింగ్ (కస్టమర్ అప్లికేషన్ సపోర్ట్ సెల్) కొరకు శిక్షణ పొందిన, నిబద్ధత గల సివిల్ ఇంజనీర్‌ల బృందాన్ని కలిగి ఉంది. ఈ సివిల్ ఇంజనీర్‌లు ఆన్-సైట్ టెక్నికల్ సపోర్ట్ మద్దతు మరియు ఆన్-సైట్ శాంపులింగ్‌ని అందిస్తారు. వారు ప్రత్యేకమైన ట్రైనింగ్ మరియు అత్యాధునిక ఉపకరణాల ద్వారా ఉపరితలం ఫినిషింగ్ అప్లికేటర్‌ల్లో శిక్షణ పొందుతారు, తద్వారా వారు నైపుణ్యం సంపాదించి, స్పెషలిస్ట్ బిర్లా వైట్ అప్లికేషన్‌గా మారేందుకు దోహదపడుతుంది
లభ్యం అయ్యే ప్యాక్ సైజులు
వీడియోలు