Placeholder Logo
అత్యధిక వేడి అయినా, భారీ వర్షం అయినా, ఎక్స్టీరో మీతోనే ఉంటుంది.

అత్యధిక వేడి అయినా, భారీ వర్షం అయినా, ఎక్స్టీరో మీతోనే ఉంటుంది.

మీ టైల్స్‌ను బలంగా కలిపి ఉంచడానికి బిర్లా వైట్ టైల్‌స్టిక్స్ ఎక్స్టీరోపై నమ్మకం ఉంచండి.

బిర్లా వైట్ టైల్‌స్టిక్స్ ఎక్స్టీరో: కఠిన పరిస్థితులకు కఠినమైన అంటుకునే పదార్థం అవసరం.

బిర్లా వైట్ టైల్‌స్టిక్స్ ఎక్స్టీరో: ఒక వైట్ సిమెంట్ ఆధారిత అంటుకునే పదార్థం. ఇది బలంగా, వంచుకోగలిగేలా మరియు పాలిమర్‌తో సమృద్ధిగా తయారైంది. సిరామిక్ మరియు విట్రిఫైడ్ టైల్స్ నుంచి గ్లాస్ మోసాయిక్‌లు, నాచురల్ స్టోన్స్ వరకు అన్నింటికీ ఇది సరిపోతుంది.

గోడలపై అయినా, నేలపై అయినా, ఇంట్లో కానీ బయట కానీ, తడి ప్రదేశాల్లో కానీ పొడి ప్రాంతాల్లో కానీ ఇది బలంగా పట్టుకుని శుభ్రమైన ఫినిష్ ఇస్తుంది. టైల్స్‌పై టైల్స్ వేసే పనులకు కూడా ఇది చాలా మంచిది. ఎక్కువగా జనాలు వచ్చే కమర్షియల్ ప్రదేశాల్లో కూడా ఇది ఒత్తిడిని తట్టుకుంటుంది. ఎక్స్టీరో తో మీరు టైల్స్‌ను మాత్రమే అంటించరు, మంచి నాణ్యతను కూడా శాశ్వతంగా నిలుపుకుంటారు!

టైల్‌స్టిక్స్ ఎక్స్టీరో అందమైన ఫినిష్‌ను ఒకసారి చూడండి.

Durable

Durable

Provides a strong and lasting bond.
హైయెస్ట్ ఫ్లెక్సిబిలిటీ

హైయెస్ట్ ఫ్లెక్సిబిలిటీ

పని చేసే ప్రదేశంలో కేవలం నీరు కలిపితే సరిపోతుంది, వెంటనే ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది.
Standard Compliance Specification

Standard Compliance Specification

Standard Compliance Specification

Standard Compliance Specification

Higher Adhesion

Higher Adhesion

Strong adhesion with polymer power.
Highest Open Time

Highest Open Time

Ideal for larger tiles.
Water Resistant

Water Resistant

Perfect for wet areas.
Sag Resistant

Sag Resistant

Special formula for vertical walls.
Low VOC

Low VOC

Promotes healthy living.

ಅಪ್ಲಿಕೇಶನ್‌ನ ಕ್ಷೇತ್ರಗಳು

Cement-Based Screeds & Mortars

Slide 1
Slide 2
Slide 3
Slide 4
Slide 5
Slide 6
Slide 7
Slide 8
Slide 9
Slide 1
Slide 2
Slide 3
Slide 4
Slide 5

ಗ್ಯಾಲರಿ

Video Thumbnail

ವೀಡಿಯೊಗಳು

ಲಭ್ಯವಿರುವ ಗಾತ್ರಗಳು

ಲಭ್ಯವಿರುವ ಗಾತ್ರಗಳು

ಉತ್ಪನ್ನ ಕರಪತ್ರ

ತಾಂತ್ರಿಕ ವಿವರಣೆ

ನಿಮ್ಮ ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ , ಈಗ ಉತ್ತರಿಸಲಾಗಿದೆ!

1.ఎందుకు బిర్లా వైట్ టైల్ ఎఢిసివ్స్ ?
2.టైల్ ఎడహెసివ్ సిమెంట్ కంటే మెరుగైనదా?
3.టైల్ స్టిక్స్ ఎక్స్టిరో మల్టీపర్పస్ ఎడహెసివ్ అంటే ఏమిటి?
4.ఈ ఎడహెసివ్ ఎక్కడ ఉపయోగించవచ్చు?
5.టైల్ స్టిక్స్ ఎక్స్టిరో తో ఎంత నీరు కలపాలి?
6.టైల్ స్టిక్స్ ఎక్స్టిరో తో అమర్చగలిగే టైల్స్ గరిష్ట పరిమాణం ఎంత?
7.టైల్ స్టిక్స్ ఎక్స్టిరో ను బయట టైల్స్ అమర్చడానికి ఉపయోగించవచ్చా?
8.నాచురల్ స్టోన్స్ ను టైల్ స్టిక్స్ ఎక్స్టిరో తో అమర్చవచ్చా?
9.లోపలి / బయట గోడలపై టైల్ స్టిక్స్ ఎక్స్టిరో ఉపయోగించి టైల్స్ అమర్చేటప్పుడు గరిష్ట ఎత్తు ఎంత వరకు ఉండవచ్చు?
10.నేను టైల్ స్టిక్స్ ఎక్స్‌టెరో ఉపయోగించి ఇంజనీర్డ్ స్టోన్స్/అగ్లోమెరేట్స్/క్వార్ట్జ్‌లను ఇన్‌స్టాల్ చేయవచ్చా?

మీకు సమీపంలోని దుకాణాన్ని కనుగొనండి

ನಿಮಗೆ ಸುಂದರವಾದ ಬಿಳುಪಾದ ಗೋಡೆಗಳನ್ನು ನೀಡುವುದಾಗಿ ನಾವು ಭರವಸೆ ನೀಡುತ್ತೇವೆ.

ನಮ್ಮ ತಜ್ಞರೊಂದಿಗೆ ಮಾತನಾಡಲು ಈ ಫಾರ್ಮ್ ಅನ್ನು ಭರ್ತಿ ಮಾಡಿ.

ನಮ್ಮ ತಂಡವು ಸಾಮಾನ್ಯವಾಗಿ 24 ಗಂಟೆಗಳಲ್ಲಿ ಉತ್ತರಿಸುತ್ತದೆ.