Buy on Amazon
Enquire Now

Loading

బిర్లా వైట్ వారి వైట్ సిమెంట్ ఎడ్వాంటేజ్

ప్రతి భారతీయ ఇంటి దర్జానీ హెచ్చించాలనే మా దృఢమైన పట్టుదల మాకు నిర్మాణ పరిశ్రమలో ఒక అపూర్వమైన విప్లవాన్ని పురికొలిపే సామర్థ్యం కలిగించింది. అదే, అద్వితీయమైన వైట్ సిమెంట్ ఎడ్వాంటేజ్.

వైట్ సిమెంట్ అనేది ఒక నవప్రవర్తకమైన మిశ్రమం. ఇది పునాది నుంచి తుది మెరుగుల వరకూ, ప్రతి గృహ నిర్మాణ అంశాన్నీ వృద్ధి చేసేందుకు ఇతర ఉత్పత్తులతో సమముగా కలిసిపోతుంది.

టైల్ అఢీసివ్ల సమీక్ష - టైల్-స్టిక్స్

అత్యాధునిక జర్మన్ పాలిమర్లతో తయారు చేయబడి, బిర్లా వైట్ వారి వైట్ సిమెంట్ టెక్నాలజీతో బలపరచబడిన టైల్-స్టిక్స్ ఒక అత్యుత్తమమైన అఢీసివ్. దీని అసమానమైన అఢీషన్, కఠినమైన వాతావరణాలలో కూడా టైల్స్ స్థిరంగా చోట్లోనే ఉండేలా నిశ్చితపరుస్తుంది. టైల్-స్టిక్స్ కాలం ఇంకా వాతావరణ అంశాలను ఎదిరిస్తూ, చాలా కాలం మన్నే బంధనాన్ని ఏర్పరుస్తుంది. అసాధారణమైన మన్నిక ఇంకా మనశ్శాంతి కోసం టైల్-స్టిక్స్-ని నమ్మండి.

బిర్లా వైట్ ద్వారా తయారు చేయబడిన టైల్-లింక్, నిర్దుష్టత కొరకు సూత్రీకరించబడిన అత్యుత్తమ నాణ్యతగల సిమెంట్ మిశ్రత టైల్ గ్రౌట్. ఇది నీటిని అసాధారణంగా అడ్డగిస్తుంచడమే కాక వంగే గుణం గలది కనుక, టైల్స్ మధ్యన మేలైన బంధనాన్ని నిశ్చితపరుస్తుంది. దీని అడ్వాన్స్డ్‌ ఫార్ములా టైల్ చేయబడిన ఉపరితలాలను తడిగా ఉండే చోటుల్లో కూడా పరిశుభ్రంగా ఉంచుతుంది. టైల్-లింక్ ప్రతి సందునీ చక్కగా నింపి ప్రయోజకత్వాన్నీ, అందాన్నీ కూడా హెచ్చిస్తుంది. సాటిలేని నాణ్యత ఇంకా విశ్వసనీయత కోసం టైల్-లింక్-ని, నమ్మండి.

టైల్ అఢీసివ్స్ లో ఉత్పత్తులు
టైల్-స్టిక్స్ ఇంటీరో
సెరామిక్/క్లే టైల్స్, టెర్రాకోటా ఇంకా చిన్న ఫార్మ్యాట్ గల న్యాచురల్ స్టోన్స్ వంటి హెచ్చైన పోరోసిటీ (సఛిద్రత) గల టైల్స్ ని కూర్చడానికి వైట్ సిమెంట్ ఆధారిత థిన్-సెట్ టైల్ అఢీసివ్.
  • ముఖ్య విశేషతలు మరియు ప్రయోజనాలు
  • - లోపలి ఇంకా బయటి గోడలకీ, ఫ్లోర్స్ కీ పొడి ఇంకా తడి స్థితులలో కూడా ఉపయోగించవచ్చు
  • - నీటిని నిరోధిస్తుంది - తడిగా ఉండే చోటులకి అనుకూలమైనది
  • - ఆరోగ్యవంతమైన జీవనం కోసం తక్కువ వీఓసీ

టైల్-స్టిక్స్ ఇంటీరో గ్రిప్+
ఇది సెరామిక్, సెమీ-విట్రియస్ టైల్స్, ఇంకా చిన్న నుంచి మీడియమ్ ఫార్మ్యాట్ గల న్యాచురల్ స్టోన్స్ ని కూర్చడానికి పాలిమర్ మాడిఫైడ్, వైట్ సిమెంట్ ఆధారిత థిన్-సెట్ టైల్ అఢీసివ్.
  • ముఖ్య విశేషతలు మరియు ప్రయోజనాలు
  • - లోపలి ఇంకా బయటి భాగాలలో ఫ్లోర్స్ కీ, గోడలకీ పెట్టడానికి ఉపయోగించవచ్చు

టైల్-స్టిక్స్ విట్రిబైండ్
ఇది సెరామిక్, సెమీ-విట్రియస్ టైల్స్, విట్రిఫైడ్ టైల్స్ ఇంకా న్యాచురల్ స్టోన్స్ ని కూర్చడానికి హెచ్చైన పాలిమర్ మాడిఫైడ్, వైట్ సిమెంట్ ఆధారిత థిన్-సెట్ టైల్ అఢీసివ్.
  • ముఖ్య విశేషతలు మరియు ప్రయోజనాలు
  • - లోపలి భాగాలలో ఫ్లోర్స్ కీ, గోడలకీ పెట్టడానికి ఉపయోగించవచ్చు
  • - నీటిననీ, అదురు దెబ్బలనీ నిరోధిస్తుంది - తడిగా ఉండే చోటులకీ, కమర్షియల్ ఫ్లోర్స్ కీ అనుకూలమైనది

టైల్-స్టిక్స్ విట్రిబైండ్ గ్రిప్+
ఇది అన్ని రకాల సెరామిక్, సెమీ-విట్రియస్, విట్రిఫైడ్ టైల్స్ ఇంకా న్యాచురల్ స్టోన్స్ ని కూర్చడానికి హెచ్చైన పాలిమర్ మాడిఫైడ్, వైట్ సిమెంట్ ఆధారిత థిన్-సెట్ టైల్ అఢీసివ్.
  • ముఖ్య విశేషతలు మరియు ప్రయోజనాలు
  • - ఫ్లోర్ మీద టైల్-పై-టైల్ అమర్చే ఉపయోగాలకు ఉత్తమమైన ఉత్పత్తి
  • - లోపలి భాగాలలో ఫ్లోర్స్ కీ, గోడలకీ పెట్టడానికే కాక బయటి ఫ్లోర్స్ కి కూడా ఉపయోగించవచ్చు

టైల్-స్టిక్స్ ఎక్స్-టీరో
ఇది అన్ని రకాల సెరామిక్, విట్రియస్/విట్రిఫైడ్, సెమీ- విట్రియస్ టైల్స్, గ్లాస్ మొజెయిక్ టైల్స్, ప్రీకాస్ట్ టెర్రాజో ఇంకా న్యాచురల్ స్టోన్స్ ని కాంక్రీట్ ఇంకా అనేక రకాల అడుగుతట్టులపై కూర్చడానికి హెచ్చైన పాలిమర్ మాడిఫైడ్, వైట్ సిమెంట్ ఆధారిత థిన్-సెట్ టైల్ అఢీసివ్.
  • ముఖ్య విశేషతలు మరియు ప్రయోజనాలు
  • - ఫ్లోర్ మీద టైల్-పై-టైల్ అమర్చే ఉపయోగాలకు ఉత్తమమైన ఉత్పత్తి
  • - లోపలి ఇంకా బయటి గోడలకీ, ఫ్లోర్స్ కీ పొడి ఇంకా తడి స్థితులలో కూడా ఉపయోగించవచ్చు
ఇది అన్ని రకాల సెరామిక్, విట్రియస్/విట్రిఫైడ్, సెమీ- విట్రియస్ టైల్స్, గ్లాస్ మొజెయిక్ టైల్స్, ప్రీకాస్ట్ టెర్రాజో ఇంకా న్యాచురల్ స్టోన్స్ ని కాంక్రీట్ ఇంకా అనేక రకాల అడుగుతట్టులపై కూర్చడానికి హెచ్చైన పాలిమర్ మాడిఫైడ్, వైట్ సిమెంట్ ఆధారిత థిన్-సెట్ టైల్ అఢీసివ్.
  • ముఖ్య విశేషతలు మరియు ప్రయోజనాలు
  • - ఫ్లోర్ మీద టైల్-పై-టైల్ అమర్చే ఉపయోగాలకు ఉత్తమమైన ఉత్పత్తి
  • - లోపలి ఇంకా బయటి గోడలకీ, ఫ్లోర్స్ కీ పొడి ఇంకా తడి స్థితులలో కూడా ఉపయోగించవచ్చు
టైల్-స్టిక్స్ ఎక్స్-టీరో
టైల్ గ్రౌట్స్
టైల్-లింక్ టైల్ గ్రౌట్
బిర్లా వైట్ టైల్-లింక్ అనేది మేలైన నీటి నిరోధక శక్తితో పాటూ నాచు నిరోధక గుణాలు కూడా కలిగి ఉన్న ఒక హెచ్చైన నాణ్యత గల, అడ్వాన్స్డ్‌ పాలిమర్-మాడిఫైడ్, హెచ్చైన పని తీరు గల గ్రౌట్. మామూలు సిమెంట్ గ్రౌట్ తో పోలిస్తే బిర్లా వైట్ టైల్-లింక్ మరింత హెచ్చైన శక్తితో పాటూ మరింత నీటి ఇంకా మరక నిరోధక శక్తి గలది.
  • ముఖ్య విశేషతలు మరియు ప్రయోజనాలు
  • - ఉపయోగించేందుకు సిద్ధమైనది; సైట్ దగ్గర నీటితో కలపడం మాత్రమే కావాలి

గ్యాలరీ