Best Primer for Exterior Walls | Exterior Wall Primer - Birla White

Birla White Exterior Wall Primer is a white cement-based liquid primer that provides more adhesion and higher coverage than other acrylic Exterior wall primers available in the market. Exterior Wall Primer also provides the best possible opacity and whiteness needed to bring out the true tone of paint. Birla White Primer can be applied on both Exterior and Interior Walls.

Loading

Best Primer for Exterior Walls | Exterior Wall Primer - Birla White

Birla White Exterior Wall Primer is a white cement-based liquid primer that provides more adhesion and higher coverage than other acrylic Exterior wall primers available in the market. Exterior Wall Primer also provides the best possible opacity and whiteness needed to bring out the true tone of paint. Birla White Primer can be applied on both Exterior and Interior Walls.
సమీక్ష
బిర్లా వైట్ ప్రైమాకోట్ ప్రైమర్ అనేది ఒక వైట్ సిమెంట్ ఆధారితమైన లిక్విడ్ ప్రైమర్. ఇది మార్కెట్‌లో లభించే ఇతర యాక్రిలిక్ వాల్ ప్రైమర్ల కన్నా ఎక్కువ అడ్హీషన్‌తో పాటూ, హెచ్చైన కవరేజ్ అందిస్తుంది. ఇది మీ గోడల టాప్‌కోట్ పొరలు ఊడకుండా ఉండేలా చేసి, మీ గోడలని ఏళ్ళ తరబడీ కాపాడుతుంది. అంతే కాక, ఈ ఉత్పత్తి పెయింట్ అసలైన వర్ణఛాయలను బయట పెట్టేందుకు సాధ్యమైనంత శ్రేష్ఠమైన అపారదర్శకతనీ, తెల్లదనాన్నీ అందిస్తుంది. ఇది బయటి గోడలకీ, లోపలి గోడలకీ కూడా పూయబడుతుంది.
గ్యాలరీ
ప్రొడక్ట్ హైలైట్స్
అతి శ్రేష్ఠమైన తెల్లదనం ఇంకా అపారదర్శకత
మరింత హెచ్చ్చైన కవరేజ్
పెయింట్ పొరలు ఊడకుండా అడ్డగిస్తుంది
విశేషతలు
  • ఇది మేలైన అడ్హీషన్ గుణం గలది, అంచేత తర్వాతి టాప్‌కోట్లకు హెచ్చైన కవరేజ్ అందిస్తుంది.
ప్రయోజనాలు
  • అత్యుత్తమమైన అపారదర్శకత ఇంకా తెల్లదనం
  • టాప్‌కోట్ రూపాన్ని మెరుగు పరుస్తుంది
  • నీటితో ముందుగా తడపటం గానీ, క్యూరింగ్ గానీ అవసరం లేదు
  • టాప్‌కోట్ ఎమల్షన్స్‌తో అతిశ్రేష్ఠమైన అడ్హీషన్ అందిస్తుంది
  • టాప్‌కోట్ ఎమల్షన్స్ పొరలు ఊడకుండా అడ్డగిస్తుంది
అనుప్రయోగాలు
  • దీన్ని ఎక్స్‌టీరియర్ సిమెంట్ ప్లాస్టర్స్, ఎక్స్‌టీరియర్ సీలింగ్స్, యాస్బెస్టాస్ షీట్స్, కాంక్రీట్ మొదలైనటువంటి అన్ని రకాల ఉపరితలాలకీ ప్రైమర్‌గా పూయవచ్చు.

exterior-primer.highlights.disclaimer

టెక్ స్పెసిఫికేషన్
Sr.No సాంకేతిక పరామితులు ప్రత్యేక లక్షణాలు
1 *కవరేజ్ (Sq.ft/Ltr/Coat) 110-140 చె.మీ./లీ**/కోట్
2 ఆరేందుకు సమయం (పైపైన ఆరడం) 30 నిమిషాలు
3 పల్చన చేయబడ్డ పెయింట్ స్థిరత్వం 24 గంటల్లోగా వాడండి
4 పల్చన చేయడం పరిమాణంలో నీటితో 100%
5 తిరిగి కోట్ చేయబడగల సామర్థ్యం (మళ్ళీ కోట్ చేసే ముందు ఆరడానికి సమయం) 4 - 6 గంటలు@27˚+- 2˚C & ఆర్‌హెచ్ 60 ± 5%
6 పూసిన తరువాతి సూచనలు ప్రైమర్ పూసిన 7-8 రోజుల్లోగా ఫినిషింగ్ కోట్ పూయండి.
7 రంగుల శ్రేణి తెల్ల రంగు
8 ప్యాకేజింగ్ 1లీ, 4లీ, 10లీ & 20లీ.
9 సురక్షత లక్షణాలు దహనశీలత లేనిది.
10 పూసే పద్ధతి తగినంత పల్చగా చేసిన తర్వాత స్ప్రే, బ్రష్ లేదా రోలర్‌తో
11 నిలువ ఉండే కాలం బిగువుగా మూసి ఉన్న అసలు డబ్బాలో నేరుగా పడే ఎండ నుంచీ, అతి వేడి నుంచీ దూరంగా ఉంటే, తయారీ తేదీ నుంచి 3 ఏళ్ళు.
12 సిఫారసు చేయబడే ఉపరితలాలు ఎక్స్‌టీరియర్ సిమెంట్ ప్లాస్టర్స్, ఎక్స్‌టీరియర్ సీలింగ్స్, యాస్బెస్టాస్ షీట్స్, కాంక్రీట్ మొదలైనటువంటికి ప్రైమర్‌గా
13 వశేషతలు & ప్రయోజనాలు
  • అతిశ్రేష్ఠమైన అపారదర్శకత ఇంకా తెల్లదనం
  • టాప్‌కోట్ రూపాన్ని మెరుగు పరుస్తుంది
  • నీటితో క్యూరింగ్ అవసరం లేదు
  • టాప్‌కోట్ ఎమల్షన్స్‌తో అతిశ్రేష్ఠమైన అడ్హీషన్ అందిస్తుంది
  • టాప్‌కోట్ ఎమల్షన్స్ పొరలు ఊడకుండా అడ్డగిస్తుంది
  • ముందస్తు జాగ్రత్తలు
    • చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత 10°C కన్నా తక్కువగా ఉన్నప్పుడు లేదా పూసిన 4 గంటల్లోగా ఉష్ణోగ్రత ఆ స్థాయికి పడగలదనే శక్యత ఉన్నప్పుడు పూయకండి.
    • అతిగా పల్చన చేయకండి, బ్రష్‌ని కూడా అతిగా విస్తరింపజేయకండి.
    • స్టెయినర్స్ గానీ, ఏ ఇతర కలరెంట్స్ గానీ వాడకండి.
    • వాడే ముందు బాగా కలిపి, వడగట్టండి.
    లభ్యం అయ్యే ప్యాక్ సైజులు
    Birla White Exterior Primer Available Pack Size
    తరచుగా అడిగే ప్రశ్నలు
    Show All

    బిర్లా వైట్ ప్రైమాకోట్ అనేది ఒక వైట్ సిమెంట్ ఆధారితమైన లిక్విడ్ ప్రైమర్.

    బిర్లా వైట్ ప్రైమాకోట్ 1లీ, 4లీ, 10లీ ఇంకా 20లీ ప్యాక్ సైజుల్లో లభిస్తుంది.

    బిగువుగా మూసి ఉన్న అసలు డబ్బాలో నేరుగా పడే ఎండ నుంచీ, అతి వేడి నుంచీ దూరంగా ఉంటే, తయారీ తేదీ నుంచి 3 ఏళ్ళు.

    పుట్టీ మీద పూసినప్పుడు బిర్లా వైట్ ప్రైమాకోట్ 170-200 చె.అ./లీ/కోట్ ఇస్తుంది. అలాగే సిమెంట్ ప్లాస్టర్ మీద పూసినప్పుడు 110-140 చె.అ./లీ/కోట్ ఇస్తుంది. *అసలైన కవరేజ్ ఉపరితలం స్థితి, ఉష్ణోగ్రత, గాలి వేగం, పూసే నేర్పు, ఉపరితలం గరుకుదనం ఇంకా ఉపరితలం సఛిద్రతని బట్టి మరవచ్చు.

    బిర్లా వైట్ ప్రైమాకోట్ వైట్ సిమెంట్ ఆధారితమైనది కాబట్టి సిమెంట్ ఉపరితలాలతో దీని అనుగుణ్యత మార్కెట్‌లో లభించే ఇతర ప్రైమర్ల కన్నా మెరుగైనది.

    బిర్లా వైట్ ప్రైమాకోట్ సిమెంట్ ఆధారితమైనది కాబట్టి దీనికి కాంక్రీట్, ప్లాస్టర్స్, పుట్టీ మొదలైనటువంటి అన్ని రకాల సిమెంట్ ఉపరితలాలతోనూ ఉత్తమమైన బంధం ఏర్పడుతుంది.

    బిర్లా వైట్ ప్రైమాకోట్ పూసే ముందు గోడని సిద్ధం చేయండి
  • ఉపరితలం నుంచి మురికి, వదులుగా అంటుకొని ఉన్న ప్లాస్టర్, పొడి లాంటి పదార్థాలు, నూనె, జిడ్డు లేదా ఇతర కాలుష్యాలన్నీ పూర్తిగా తొలగించబడేలా నిశ్చితపరచండి.
  • పెరిగి ఉన్న ముందరి ఫంగస్‌నీ, నీటిపాచినీ లేదా నాచునీ వయర్‌తో బలంగా రుద్ది, నీటితో శుభ్రం చేసి తొలగించాలి. బీటలూ, లొత్తలూ నింపండి.
  • లోపలి గోడల మీద ప్రైమాకోట్ ఇంటీరియర్ ప్రైమర్ పూసే ముందు బిర్లా వైట్ వాల్ కేర్ పుట్టీ పూయండి.
  • లేదు, బిర్లా వైట్ ప్రైమాకోట్ పూసే ముందు తడిపి పెట్టడం గానీ, క్యూరింగ్ గానీ అక్కర్లేదు.

    బిర్లా వైట్ ప్రైమాకోట్ ప్రైమర్‌ని నీటితో కలపడానికి లేదా పల్చన చేయడానికి పరిమాణం ప్రకారం సిఫారసు చేయబడే నిష్పత్తి 1:1.

    బిర్లా వైట్ ప్రైమాకోట్ ప్రైమర్‌ని శుభ్రమైన నీటితో కలపండి. దాన్ని సజాతీయమైన మిశ్రమంగా తయారు చేయండి.

    బిర్లా వైట్ ప్రైమాకోట్ ప్రైమర్‌ని పూసే పద్ధతి - తగినంత పల్చగా చేసిన తర్వాత స్ప్రే, బ్రష్ లేదా రోలర్‌తో.

    ప్రైమర్ పూసిన తర్వాత 7-8 రోజుల్లోగా ఫినిషింగ్ కోట్ పూయండి.

    పిల్లలకి అందకుండా ఉంచండి. అలాగే తినుబండారాల నుంచీ, తాగే పానియాల నుంచీ దూరంగా ఉంచండి. మింగితే హానికరం కావచ్చు. కడుపులోకి వెళ్ళినట్టైతే, వెంటనే వైద్యునితో సంప్రదించండి. కళ్ళు, చెవులు ఇంకా ముక్కు మొదలైనవాటి రక్షణ కోసం పీపీఈ కిట్ ధరించండి.

    అవును, బిర్లా వైట్ ప్రైమాకోట్ గ్రీన్ ప్రో ప్రమాణ ఆవశ్యతలకు సరితూగుతుంది.

  • వాలటైల్ ఆర్గ్యానిక్ కంటెంట్ (వీఓసీలు) కొన్ని గట్టి పదార్థాలు లేదా ద్రవ పదార్థాల నుంచి పొగలా విడుదల చేయబడతాయి. వీఓసీలలో రకరకాల కెమికల్స్ కూడి ఉంటాయి. వాటిలో కొన్ని ఆరోగ్యం మీద స్వల్పకాల లేదా దీర్ఘకాల ప్రతికూల ప్రభావాలు చూపగలవు. చాలా వీఓసీల సాంద్రీకరణం బయట భాగాల కన్నా లోపల భాగాలలో తప్పకుండా మరింత హెచ్చుగా (పది రెట్లు వరకు హెచ్చుగా) ఉంటుంది.
  • వివీఓసీలను పీల్చడం వల్ల కళ్ళల్లో, ముక్కుల్లో ఇంకా గొంతులో మంట పుట్టవచ్చు, ఊపిరి పీల్చడం కష్టం కావచ్చు, వికారంగా అనిపించవచ్చు, మధ్యస్థమైన నాడీ మండలంతో పాటూ ఇతర అవయవాలకు కూడా హాని కలగవచ్చు. కొన్ని వీఓసీలు క్యాన్సర్ కలిగించగలవు. వీఓసీలన్నీ ఆరోగ్యంపై ఇన్ని రకాల ప్రభావాలు చూపకపోవచ్చు కానీ, ఎన్నో వీఓసీలు చాలావి చూపుతాయి.
  • ప్రస్తుతం, మాకు షన్‌లైన్ ఆర్డర్ లేదా హోమ్ డెలివరీ చేసే సదుపాయం లేదు.

    సీఏఎస్‌సీ (కస్టమర్ అప్లికేషన్ సపోర్ట్ సెల్) మద్దతు కోసం బిర్లా వైట్‌లో భారత దేశం అంతటా శిక్షణపొందిన, నిబద్ధులైన సివిల్ ఇంజినీర్ల దళం ఉంది. ఈ సివిల్ ఇంజినీర్లు సైట్ దగ్గర సాంకేతిక సహాయం అందించడమే కాక, ఆన్-సైట్ స్యాంప్లింగ్ కూడా చేస్తారు. వాళ్ళు సర్ఫేస్ ఫినిషింగ్ పూసేవారికి ప్రావీణ్యం పెంచుకోగలిగేందుకూ, నిపుణులైన బిర్లా వైట్ అప్లికేటర్స్ అయ్యేందుకూ ప్రత్యేకమైన శిక్షణతో పాటూ, ఆధునిక ఉపకరణాలతో శిక్షణ కూడా ఇస్తారు.

    వాడకూడదు, బిర్లా వైట్ ప్రైమాకోట్ అండర్‌కోట్స్ కోసం తయారు చేయబడింది.

    Shop the huge range of Birla White Primers from your nearest retail store. Buy Birla White 1L Primacoat Exterior Primer in India at ₹245.
       a. Primacoat Exterior Primer 4 ltr - ₹945
       b. Primacoat Exterior Primer 10 ltr - ₹2,220
       c. Primacoat Exterior Primer 20 ltr - ₹4,220