Enquire Now

బిర్లా వైట్ రాక్‌స్టార్స్

Loading

బిర్లా వైట్ రాక్‌స్టార్స్

మా ఉత్పత్తి మార్కెట్లో లభ్యమయ్యేలా చూసే మా బిర్లా వైట్ కుటుంబ సభ్యులు మా వద్ద ఉన్నప్పటికీ, మధ్యస్థ గోడలు మరియు గొప్పగా కనిపించే, బలమైన గోడల మధ్య అంతరాన్ని తగ్గించే పనిని మాత్రం చేసేది పెయింటర్ కుటుంబమే. మేం వారి ప్రయత్నాలను నిజంగా అభినందిస్తున్నాం. వారిని కలవడానికి కిందకు స్క్రోల్ చేయండి!
వీటి గురించి తెలుసుకోవడానికి కిందకు స్క్రోల్ చేయండి!
పెయింటర్‌లు మాట్లాడతారు
ఉన్నతి స్కిల్ డెవలప్‌మెంట్
ఇది వీరి ప్రోత్సాహం
BirlaWhite Logo

ఉన్నతి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ -వారి వ్యక్తిత్వం, బాడీ లాంగ్వేజ్ మరియు ఇంగ్లిష్ బాషా నైపుణ్యలను అభివృద్ధి చేూసే లక్ష్యంతో పెయింటర్ కమ్యూనిటీ కొరకు బిర్లా వైట్ ద్వారా లాంఛ్ చేయబడ్డ ప్రోత్సాహం

పెయింటర్‌లు నమోదు చేసుకున్నారు మరియు లెక్కించబడుతున్నారు
800
ఇప్పటి వరకు నిర్వహించబడ్డ సెషన్‌లు
25