కేస్ స్టడీలు
మా ఖాతాదారులు మాపై ఉంచిన నమ్మకం కారణంగా మేం ఇప్పటివరకు విజయవంతమయ్యాం. వారికి, సమాజానికి తిరిగి ఇవ్వడానికి మేం నైపుణ్యాలు మరియు మౌలిక సదుపాయాల మెరుగుదలకు ముందుకు వచ్చాం. ఒక్కసారి గమనించండి

Loading

కేస్ స్టడీలు
మా ఖాతాదారులు మాపై ఉంచిన నమ్మకం కారణంగా మేం ఇప్పటివరకు విజయవంతమయ్యాం. వారికి, సమాజానికి తిరిగి ఇవ్వడానికి మేం నైపుణ్యాలు మరియు మౌలిక సదుపాయాల మెరుగుదలకు ముందుకు వచ్చాం. ఒక్కసారి గమనించండి
కార్పొరేట్ సామాజిక బాధ్యత

మెరుగైన భవిష్యత్తు కొరకు యువతకు శిక్షణ ఇవ్వడం

గ్రామీణ యువతతో సంభాషించడానికి, వారికి ఉపాధి అవకాశాల గురించి అవగాహన కల్పించడం ద్వారా వారికి మెరుగైన జీవితానికి బాటలు పరవడానికి ప్రారంభించబడ్డ కార్యక్రమమే బిర్లా వైట్ ట్రైనింగ్.

రైతుల కొరకు భూసార పరీక్షా కార్యక్రమం

బిర్లా వైట్ భూసార పరీక్ష కార్యక్రమం అంబుజా సిమెంట్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించబడుతుంది. మట్టిలో సారం మరియు ఉత్పాదకత గురించి రైతులకు అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.

ప్రాజెక్ట్‌లు

డిఎల్ఎఫ్ కాపిటల్ గ్రీన్స్, న్యూఢిల్లీ

న్యూ ఢిల్లీలోని డిఎల్ఎఫ్ క్యాపిటల్ గ్రీన్స్ బిర్లా వైట్ సుమారు 2000 మెట్రిక్ టన్నుల లెవల్ ప్లాస్ట్‌తో 464515 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన సీలింగ్ ప్రాంతాన్ని కవర్ చేసింది.

DLF హౌసింగ్

బిర్లా వైట్ వాల్కేర్ పుట్టీ సున్నితమైన అప్లికేషన్ విధానం మరియు అధిక కవరేజ్ కారణంగా DLF హౌసింగ్ ప్రాజెక్టుకు అనువైన పుట్టీగా నిలిచింది.

ఆదర్శ్ సైట్లు, కోల్‌కతా

కోల్‌కతాలోని ఆదర్శ సైట్‌ల్లోని 6 రెసిడెన్షియల్ టవర్స్ లోపలి, బయట గోడలు అత్యున్నమైన నాణ్యత కారణంగా బిర్లా వైట్ వాల్‌కేర్ పుట్టీతో పెయింట్ చేయబడ్డాయి.

స్థిరత్వం

రాజస్థాన్‌లోని ఖరియాలో ప్రతి ఏడాది 2.6% వ్యర్థ జలాల్ని సమర్థవంతంగా రీసైక్లింగ్ చేస్తున్నాం.

ఫ్యాక్టరీ నుండి సేకరించిన వ్యర్థ జలాలను మా రీసైక్లింగ్ ప్లాంట్‌లోని శుద్ధి చేసి, ఎక్కువగా హార్టికల్చర్ కొరకు వినియోగించడం జరుగుతోంది.

టిపిపి ఫ్లై యాప్‌ని ఇంధనంగా ఉపయోగించే ప్రపంచంలో మొట్టమొదటి వైట్ సిమెంట్ ప్లాంట్‌ను బిర్లా వైట్ నిర్మించింది.

బిర్లా వైట్ తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, అదేవిధంగా కార్యకలాపాలను నిర్వహించే సమాజాల్లో సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించింది.

ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ఎంచుకోవడం ద్వారా పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.

బిర్లా వైట్ హెవీ ఫ్యూయల్ ఆయిల్‌ని ఆయిల్ రిఫైనరీ వెస్ట్‌తో రీప్లేస్ చేసింది, బిర్లా వైట్ పోటీతత్వాన్ని మరియు లాభదాయకతను కొనసాగించడమే కాక, బ్రాండ్ యొక్క స్థిరత్వపు విజన్‌కు కూడా కట్టుబడి ఉంది దృష్టికి కట్టుబడి ఉంది.

శిక్షణ

వికాస్ శిక్షణా కార్యక్రమంతో రాజస్థాన్‌లోని ఖరియా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

వికాస్ శిక్షణా కార్యక్రమం ద్వారా, బిర్లా వైట్ భవన కాంట్రాక్టర్‌లకు పెయింట్స్, వాల్‌కేర్ పుట్టీ, టెక్స్‌ట్యూరా వంటి ఉపరితల ఫినిషింగ్ ప్రొడక్ట్‌లపై తగిన శిక్షణ ఇస్తారు.