లెవల్‌ప్లాస్ట్
బిర్లా వైట్ నుంచి ‘క్యూరింగ్ అవసరం లేని రెడీ మిక్స్ ప్లాస్టర్’
లెవల్‌ప్లాస్ట్
బిర్లా వైట్ నుంచి ‘క్యూరింగ్ అవసరం లేని రెడీ మిక్స్ ప్లాస్టర్’
అవలోకనం
లెవల్‌ప్లాస్ట్ పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తి, దీనిలో కార్బొనేషన్ నిరోధక లక్షణాలు ఉన్నట్లుగా సర్టిఫై చేయబడింది. దీనితో, మీరు మీ గోడలతో అద్భుతాలను సృష్టించవచ్చు, అనేక సంవత్సరాలపాటు సరికొత్తగా కనిపిస్తాయి. అంతర్గత మరియు బాహ్య ఉపరితలాలపై ఉపయోగించడానికి ఇది అనువైనది.
గ్యాలరీ
ప్రొడక్ట్ హైలైట్స్
నీటిని బాగా నిరోధిస్తుంది
అత్యుత్తమ కంప్రెసివ్ దృఢత్వం
క్యూరింగ్ లేనిది
హ్యాకింగ్ లేనిది*
లక్షణాలు
 • క్యూరింగ్ అవసరంలేని ఏకైకర రెడీ మిక్స్ ప్లాస్టర్
 • అధికంగా అతుక్కునే బలం
 • అధిక తన్యత బలం
 • అధిక కంప్రెషన్ బలం
 • పాలిమర్ మాడిఫై చేయబడ్డ ఉత్పత్తి
 • క్యాపిలరీ శోషణ తక్కువగా ఉంటుంది
 • నీటిని నిరోధిస్తుంది
ప్రయోజనాలు
 • శ్రమ మరియు సమయాన్ని ఆదా చేస్తుంది
 • గోడలకు పగుళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది
 • ఫంగస్ పెరుగుదలను నిరోధిస్తుంది
 • నీటితో క్యూరింగ్ చేయాల్సిన అవసరం లేదు
 • నీరు కారడాన్ని పరిహరిస్తుంది
అప్లికేషన్‌లు
 • కాంక్రీట్ బ్లాక్స్
 • మివాన్
 • ACC
 • ఎర్ర ఇటుకలు *
 • సీటింగ్‌లు
 • ప్లాస్టర్ ఉపరితలాలు

రెండో పొరల్లో, సిఫారసు చేసిన మందం వరకు అంటే. 0.025 మీటర్ల వరకు.

టెక్నికల్ స్పెసిఫికేషన్:
Sr.No టెక్నికల్ పరామీటర్ స్పెసిఫికేషన్లు టెస్ట్ విధానం
1 *Coverage (square metre / kg) @0.005 meter thickness [On ideal smooth surface] 1.5-2.0 In House
2 Pot life (Hours) 1.0-1.5 In House
3 Tensile Strength @28 days) (N/m2) >=0.65 EN 1348
4 Water Capillary Absorption (ml), 30 min @28days <=0.80 Karsten Tube
5 Compressive Strength @28 days) (N/m2) >=10 EN 1015-11
6 Bulk Density (g/cm3) 1.3-1.7 In House
* The result is based on a smooth surface, however, this may change according to surface texture.
తరచుగా అడిగే ప్రశ్నలు
బిర్లా వైట్ లెవల్‌ప్లాస్ట్ అనేది మొట్టమొదటి వైట్ సిమెంట్ ఆధారిత నీటి-నిరోధక పాలిమర్ మాడిఫై చేయబడ్డ క్యూరింగ్ అవసరం లేని రెడీ మిక్స్ ప్లాస్టర్.
బిర్లా వైట్ లెవల్‌ప్లాస్ట్ తెల్లటి, పొడిగా మరియు ఫ్రీ ఫ్లోయింగ్ పౌడర్ రూపంలో లభిస్తుంది.
బిర్లా వైట్ లెవల్‌ప్లాస్ట్‌లో ప్రధానంగా బిర్లా వైట్ సిమెంట్, అధిక నాణ్యత కలిగిన క్యూరింగ్ అవసరం లేని పాలిమర్‌లు, మినరల్ ఫిల్లర్‌లు మరియు స్పెషాలిటీ కెమికల్స్ మొదలైనవి ఉంటాయి.
బిర్లా వైట్ లెవల్‌ప్లాస్ట్‌ను నేరుగా బ్లాక్‌వర్క్, ఇటుక పని**, కాంక్రీట్, రఫ్ ప్లాస్టర్ మరియు సీలింగ్‌లకు ఉపయోగించవచ్చు. ఈ ఉపరితలాలు కాకుండా, POP ప్యూనింగ్ కొరకు ప్లాస్టర్ గోడలపై కూడా దీనిని ఉపయోగించవచ్చు.

** (సిఫార్సు చేసిన మందం వరకు అంటే 0.025 మీటర్, రెండు పొరల్లో మాత్రమే.)
లేదు, బిర్లా వైట్ లెవల్‌ప్లాస్ట్‌కు నీటితో క్యూరింగ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, ఉపయోగించడానికి ముందు ఉపరితలాన్ని తడి చేయాలి, ఎందుకంటే ఇది ఉపరితలంతో బలంగా బంధించడానికి సహాయపడుతుంది.
అవును, సరైన మరియు ఏకరీతి మిక్సింగ్ కోసం బిర్లా వైట్ లెవల్‌ప్లాస్ట్ మరియు నీటిని కలపడానికి మెకానికల్ స్టిరర్‌ను ఉపయోగించమని సిఫార్సు చేయబడుతోంది. అయితే, మీ వద్ద మెకానికల్ స్టిరర్‌ లేకపోతే, మీరు చేతులు ఉపయోగించి దీనిని కలపవచ్చు.
బిర్లా వైట్ లెవల్‌ప్లాస్ట్ ఉపయోగించడానికి, పుట్టీ బ్లేడ్/గరిటెలాంటిది, గుర్మాలా, ప్లంబ్ బాబ్ మరియు అల్యూమినియం ఫ్లోట్ వంటివి అవసరం అవుతాయి.
ఇది పూర్తిగా బేస్ ఉపరితలంపై ఉన్నవాటినిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, తెల్లటి, మృదువైన, నిగనిగలాడే ఫినిషింగ్ కొరకు రెండు కోటింగ్‌లు వేయబడతాయి, తరువాత బిర్లా వైట్ వాల్ కేర్ పుట్టీతో ఒకటి లేదా రెండు కోటింగ్‌లు వేయబడతాయి.
బిర్లా వైట్ లెవెల్ ప్లాస్ట్ 0.02 మీటర్ల మందం వరకు ఉపయోగించవచ్చు. అయితే దీనిని లేయర్‌లుగా అప్లై చేయాలి. సాధారణంగా, దీనిని దశలవారీగా గరిష్టంగా 0.06 మీటర్లు మందం వరకు ఉపయోగించాలని సిఫారసు చేయబడింది.
లేదు, బిర్లా వైట్ లెవల్‌ప్లాస్ట్, బిర్లా వైట్ వాల్ కేర్ పుట్టీకి ప్రత్యామ్నాయం కాదు. మొదటిది వాల్ ప్లాస్టర్‌‌లా పనిచేస్తుంది, రెండోది మీ పెయింట్ కొరకు బేస్‌ని రూపొందించడంలో సాయపడుతుంది. మీరు ముందుగా బిర్లా వైట్ లెవల్‌ప్లాస్ట్‌ను అప్లై చేయాలి, తరువాత మృదువైన, ప్రకాశవంతమైన ఫినిషింగ్ కొరకు బిర్లా వాల్‌కేర్ పుట్టీని ఉపయోగించండి.
అవును, బిర్లా వైట్ లెవల్‌ప్లాస్ట్ ప్రత్యేక ఫార్ములాని కలిగి ఉంది, ఇది తడి గోడలకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా గోడపై దానిని ఉపయోగించడానికి ముందు, ఉపరితలం తేమగా ఉండటం ముఖ్యం. ఇది అధిక కవరేజీని అదేవిధంగా ఉపరితలానికి అధికంగా అతుక్కునేలా చేయబడుతుంది.
అవును, బిర్లా వైట్ లెవల్‌ప్లాస్ట్ బ్రీతబుల్ ఉపరితలాన్ని అందిస్తుంది, తద్వారా లోపల ఉండే తేమ బయటకు పోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది ఎక్కువ కాలం గోడను పొడిగా మరియు శుభ్రంగా ఉంచుతుంది.
కవరేజ్ పూర్తిగా ఉపరితల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అయితే, సాధారణంగా, బిర్లా వైట్ లెవల్‌ప్లాస్ట్ 8 మిమీ మందంతో 20 కిలోగ్రాముల మిశ్రమానికి 2.6 చదరపు మీటర్‌ల కవరేజీని అందిస్తుంది.
బిర్లా వైట్ లెవల్‌ప్లాస్ట్ బిర్లా వైట్ వాల్‌కేర్ పుట్టీకి బేస్ కోటింగ్ కావచ్చు. మీరు ఉపరితలంలో పుట్టీని అప్లై చేసిన తరువాత, గోడకు ఏుదైనా బ్రాండెడ్ పెయింట్ సరిపోతుంది.
అవును, బిర్లా వైట్ లెవల్‌ప్లాస్ట్ ఇది ఒక ప్రత్యేకమైన పదార్థం, దీని లోపల మరియు బయట ఉపయోగించడానికి అనువైనది.
లభ్యం అయ్యే ప్యాక్ సైజులు