జిఆర్‌సి

ఆర్కిటెక్చరల్ భాగాలు మీ స్థలాన్ని పెంచే మార్గాన్ని కలిగి ఉంటాయి. బిర్లా వైట్ జిఆర్‌సితో వాటిని పొందండి.

Loading

జిఆర్‌సి

ఆర్కిటెక్చరల్ భాగాలు మీ స్థలాన్ని పెంచే మార్గాన్ని కలిగి ఉంటాయి. బిర్లా వైట్ జిఆర్‌సితో వాటిని పొందండి.
సమీక్ష
బిర్లా వైట్ జిఆర్‌సి ప్రాథమికంగా గ్లాస్-ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీటు, ఇది వైవిధ్యభరితమైన మరియు తక్కువ బరువు ఉండే మౌల్డింగ్ మెటీరియల్. ఇది అభివృద్ధి చేయబడింది కాబట్టి, మీరు సంక్లిష్టమైన, ఇంకా బలమైన వాల్ ప్రొఫైల్స్ రూపొందించవచ్చు. ఆర్కిటెక్చర్ ఆలోచనలకు తోడుగా, ఇది సున్నితమైన డిజైన్‌లతోపాటు సాయపడుతుంది. ఇది డిజైనర్‌లు సైతం ఇష్టపడే ఎంపికను చేస్తుంది. పునరుద్ధరణ, రెన్నోవేషన్ మరియు కొత్త నిర్మాణాలకు ఉపయోగకరమైనది, బిర్లా వైట్ జిఆర్‌సి ఆకారాలు, ఫామ్‌లు మరియు టెక్చర్‌లకు సంబంధించి విస్త్రృత శ్రేణి సంభావ్యతలు అందిస్తుంది.
గ్యాలరీ
ప్రొడక్ట్ హైలైట్స్
గట్టిది మరియు మన్నికైనది
మండిపోనిది
ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఉండవు
త్వరగా ఇన్స్టల్ చేయవచ్చు
విశేషతలు
  • సాధారణ కాంక్రీటు కంటే 75% తేలికైనది
  • అధిక అనుకూలత కలిగినది
  • అధిక మన్నిక కలిగినది
  • ఆరోగ్య ప్రమాదాలు లేవు
  • మండే స్వభావం లేదు
ప్రయోజనాలు
  • అధిక ప్రభావాన్ని నిరోధిస్తుంది
  • చిప్పింగ్ లేకుండా కట్ చేయవచ్చు
  • త్వరగా ఇన్‌స్టాల్ చేయవచ్చు
  • సులభంగా ఫిక్స్ చేయవచ్చు
  • బాహ్య రీఇన్‌ఫోర్స్ అవసరం లేదు
అనుప్రయోగాలు
  • టెక్చర్డ్ లేదా కర్వర్డ్ బ్యాండ్‌లు
  • ఆర్నమెంటల్ మరియు ఆర్కిటెక్చరల్
    కాంపోనెంట్‌లు (ఆర్చీలు,
    బ్రాకెట్లు, జరోఖాస్,
    పార్టీషన్‌లు, డోమ్‌లు మొదలైనవి)
  • డెకరేటివ్ రూఫింగ్

The technology used to manufacture this product is ‘Patented (246295)’.

ఎలిమెంట్‌లు
ఆర్నమెంటల్ మరియు ఆర్కిటెక్చరల్
ఆర్నమెంటల్ మరియు ఆర్కిటెక్చరల్
సన్ స్క్రీన్‌లు
సన్ స్క్రీన్‌లు
ల్యాండ్ స్కేపింగ్ & స్టీల్ ఫర్నిచర్
ల్యాండ్ స్కేపింగ్ & స్టీల్ ఫర్నిచర్
ఆర్నమెంటల్ మరియు ఆర్కిటెక్చరల్
  • కాలమ్‌లు (నిలువు బద్దీలు)
  • చూరులు
  • బ్యాండ్‌లు
  • విండో పరిసరాలు
  • డోమ్‌లు
  • బ్రాకెట్‌లు
  • జరోఖా
తరచుగా అడిగే ప్రశ్నలు
Show All

బిర్లా వైట్ జిఆర్‌సి గ్లాస్-ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీటు. దీనిని ప్రాథమికంగా డెకరేటివ్ ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్‌ల్లో ఉపయోగిస్తారు?

బిర్లా వైట్ జిఆర్‌‌సి‌ని సాదా, టెక్చర్‌లు & చెక్కిన బ్యాండ్‌లు, ఆర్నమెంటల్ అంశాలు, మరియు డెకరేటివ్ ఆర్కిటెక్చర్‌లో ఉపయోగిస్తారు.

బిర్లా వైట్ జిఆర్‌సి‌ని ఆర్చీలు, కాలమ్‌లు, బ్రాకెట్‌లు, చూరులు, బ్యాండ్‌లు, కార్నిసెస్, బ్యాండ్లు, జారోఖాలు, ఫిన్‌లు, పిట్టగోడలు, విండో పరిసరాలు, పార్టీషన్‌లు మరియు డోమ్‌లు వంటి ఆర్కిటెక్చరల్/అలంకరణ సంబంధిత కాంపోనెంట్‌లు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు.

అవును, బిర్లా వైట్ జిఆర్‌సిని డెకరేటివ్ ఫీచర్‌లు మరియు సన్‌స్క్రీన్‌ల కొరకు ఉపయోగించవచ్చు. సూర్యకాంతి అవరోధాలు మరియు విభజన గోడలు వంటి కొన్నింటికి జిఆర్‌సి బాగా పనిచేస్తుంది.

అవును, బిర్లా జిఆర్‌సిని రూఫింగ్‌తోపాటు రూఫింగ్ కిందకు వచ్చే వివిధరకాలైన అంశాల కొరకు ఉపయోగించవచ్చు. వీటిలో ఫాల్స్ సీలింగ్‌లు, ఫర్నిచర్, దీపం స్తంభాలు, స్తంభాల వరస, ప్రహరీగోడలు, సైన్‌లు, విగ్రహాలు మరియు శిల్పాలతో సహా ఉన్నాయి.

బిర్లా వైట్ జిఆర్‌సి చప్పుడును గొప్పగా అడ్డుకుంటుంది బిర్లా వైట్ జిఆర్‌సి యొక్క ప్రతి యూనిట్ బరువు లేదా దాని ఉపరితల ద్రవ్యరాశి తక్కువ పౌన:పున్యాల వద్ద సౌండ్ ఇన్సులేషన్ లక్షణాన్ని అందిస్తుంది. సాధారణంగా 10 mm మందం కలిగిన బిర్లా వైట్ 20 kg/ m2 ఉపరితల ద్రవ్యరాశి ఉంటుంది, ఇది సగటున 30 డెసిబెల్స్ సౌండ్‌ని తగ్గిస్తుంది. అన్నింటిని మించి, బిర్లా వైట్ జిఆర్‌సి బరువు కూడా తక్కువ. ఇది వంతెనలు, పిట్టగోడల్లాంటి నిర్మాణాలపై భారాన్ని బాగా తగ్గిస్తుంది.

అవును, బిర్లా వైట్ జిఆర్‌సిని డెకరేటివ్ ఫీచర్‌లు మరియు సన్‌స్క్రీన్‌ల కొరకు ఉపయోగించవచ్చు. సూర్యకాంతి అవరోధాలు మరియు విభజన గోడలు వంటి కొన్నింటికి జిఆర్‌సి బాగా పనిచేస్తుంది.

అవును, బిర్లా జిఆర్‌సిని రూఫింగ్‌తోపాటు రూఫింగ్ కిందకు వచ్చే వివిధరకాలైన అంశాల కొరకు ఉపయోగించవచ్చు. వీటిలో ఫాల్స్ సీలింగ్‌లు, ఫర్నిచర్, దీపం స్తంభాలు, స్తంభాల వరస, ప్రహరీగోడలు, సైన్‌లు, విగ్రహాలు మరియు శిల్పాలతో సహా ఉన్నాయి.

బిర్లా వైట్ జిఆర్‌సి చప్పుడును గొప్పగా అడ్డుకుంటుంది బిర్లా వైట్ జిఆర్‌సి యొక్క ప్రతి యూనిట్ బరువు లేదా దాని ఉపరితల ద్రవ్యరాశి తక్కువ పౌన:పున్యాల వద్ద సౌండ్ ఇన్సులేషన్ లక్షణాన్ని అందిస్తుంది. సాధారణంగా 0.01 మీటర్ల మందం కలిగిన బిర్లా వైట్ జిఆర్‌సికు 20 Kg/ M2 ఉపరితల ద్రవ్యరాశి ఉంటుంది, ఇది సగటున 30 డెసిబెల్స్ సౌండ్‌ని తగ్గిస్తుంది. అన్నింటిని మించి, బిర్లా వైట్ జిఆర్‌సి బరువు కూడా తక్కువ. ఇది వంతెనలు, పిట్టగోడల్లాంటి నిర్మాణాలపై భారాన్ని బాగా తగ్గిస్తుంది.

బిర్లా వైట్ జిఆర్‌సి సాదా లేదా శాండ్‌స్టోన్, చారల గ్రానైట్, ఓక్ ఫినిష్, స్టోన్‌వాల్ మరియు యాసిడ్ వంటి టెక్చర్‌ మరియు రంగుల్లో లభిస్తుంది.

బిర్లా వైట్ దేశవ్యాప్తంగా CASC బ్యాంకింగ్ (కస్టమర్ అప్లికేషన్ సపోర్ట్ సెల్) కొరకు శిక్షణ పొందిన, నిబద్ధత గల సివిల్ ఇంజనీర్‌ల బృందాన్ని కలిగి ఉంది. ఈ సివిల్ ఇంజనీర్‌లు ఆన్-సైట్ టెక్నికల్ సపోర్ట్ మద్దతు మరియు ఆన్-సైట్ శాంపులింగ్‌ని అందిస్తారు. వారు ప్రత్యేకమైన ట్రైనింగ్ మరియు అత్యాధునిక ఉపకరణాల ద్వారా ఉపరితలం ఫినిషింగ్ అప్లికేటర్‌ల్లో శిక్షణ పొందుతారు, తద్వారా వారు నైపుణ్యం సంపాదించి, స్పెషలిస్ట్ బిర్లా వైట్ అప్లికేషన్‌గా మారేందుకు దోహదపడుతుంది.

ప్రస్తుతం ఆన్‌లైన్ చెల్లింపుకు ఆప్షన్ లేదు. అలాగే, మేం ఇప్పుడు మా ఉత్పత్తులను నేరుగా పంపిణీ చేయం. అవి మా స్టాకిస్ట్ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే రిటైల్ చేయబడతాయి. అయితే, బిర్లా వైట్ జిఆర్‌సిని ఉపయోగించడానికి శిక్షణ పొందిన కాంట్రాక్టర్ అవసరం. అందువల్ల, మీరు మా అధీకృత రిటైల్/ స్టాకిస్ట్ నుండి ప్రొడక్ట్‌ని కొనుగోలు చేయాలని మేం సిఫార్సు చేస్తున్నాం, వారు శిక్షణ పొందిన నైపుణ్యం ఉన్న కాంట్రాక్టర్‌ని సంప్రదించడానికి కూడా మీకు సహాయపడతారు.
ప్రపంచవ్యాప్తంగా అక్రిడిటేషన్
మా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు
  • హోటల్ లీలా ప్యాలెస్, బెంగళూరు
  • హోటల్ ఐటిసి సోనార్ బంగ్లా, కోల్‌కతా
  • వైస్రాయ్ హోటల్స్ లిమిటెడ్. హైదరాబాద్
  • APA హోటల్స్ లిమిటెడ్, చెన్నై
  • దిగంబర్ జైన్ ఆలయం, నరేలి, అజ్మీర్ (రాజస్థాన్)
  • భుజ్ విమానాశ్రయం, భుజ్ (గుజరాత్)
  • రాంచీ విమానాశ్రయం, రాంచీ (జార్ఖండ్)
  • గయా విమానాశ్రయం, గయా (బీహార్)
  • మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC, న్యూఢిల్లీ)
  • సహారా ఇంటర్నేషనల్ లిమిటెడ్. అంబీ వ్యాలీ