క్వాలిటీ చెక్
మా వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడాన్యని మేం విశ్వసిస్తాం. మా ఉత్పత్తులు అన్నీ కూడా మా అత్యుత్తమ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని భరోసా ఇవ్వడానికి, మా అన్ని ఉత్పత్తులు, సేవల్లో నాణ్యత స్థిరంగా ఉండేలా చూడటానికి మేం కఠినమైన నాణ్యతా నియంత్రణ చర్యలు తీసుకుంటాం.

Loading

క్వాలిటీ కంట్రోల్ ప్రక్రియ
గరిష్ట నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండేందుకు మేం 3 దశల ప్రక్రియను అనుసరిస్తాం.
Receipt
రసీదు
సున్నపురాయి, బంకమట్టి, పెట్‌కోక్, ఫ్లోస్‌పార్ మరియు జిప్సమ్ (పరిమాణం, రసాయన కూర్పు) వంటి ముడి పదార్థాలు.
In-process
ఇన్-ప్రాసెస్
ముడి పదార్థాల గ్రౌండింగ్ దశ అవశేషాలు, రసాయనిక కూర్పు, పెట్-కోక్ గ్రౌండింగ్ దశ అవశేషాలు, యాష్ మరియు సివి, క్లింకర్ రసాయన కూర్పు, జిప్సం రసాయన కూర్పు మరియు సన్నంగా ఉండే క్లింకర్ గ్రౌండింగ్.
Package
ప్యాకింగ్
సిమెంట్ ప్యాకింగ్ దశ: ప్యాకింగ్ ఉష్ణోగ్రత, ప్యాకింగ్ మెటీరియల్ నాణ్యత.
క్వాలిటీ కంట్రోల్ ప్రొసీజర్లు
బిర్లా వైట్‌లో, మా నాణ్యతా నియంత్రణ ప్రక్రియలను సమర్థవంతంగా పని చేసేలా నిర్ధారించడానికి లేటెస్ట్ టెక్నాలజీలో మేం పెట్టుబడి పెడతాం. మేం దిగువ పేర్కొన్న టెక్నాలజీలను ఉపయోగిస్తాం:
Quality Control Procedures