టెక్స్‌ట్యూరా

డిజైనర్ ఫినిష్‌తో అందమైన, కంటికి ఇంపుగా ఉండే గోడల కొరకు మీరు వెతుకుతున్నారా? బిర్లా వైట్ టెక్ట్యూరా ఎంచుకోండి!

Loading

టెక్స్‌ట్యూరా

డిజైనర్ ఫినిష్‌తో అందమైన, కంటికి ఇంపుగా ఉండే గోడల కొరకు మీరు వెతుకుతున్నారా? బిర్లా వైట్ టెక్ట్యూరా ఎంచుకోండి!
సమీక్ష
బిర్లా వైట్ టెక్ట్స్‌ట్యూరా మీ గోడలు మరియు సీలింగ్‌ల్లో పరివర్తన తీసుకొచ్చే వైట్ సిమెంట్‌ ఆధారిత వాల్ టెక్చర్‌ కూర్పు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన ఇది మీకు అందమైన టెక్చర్‌ ప్యాట్రన్‌లను అందిస్తుంది. ఇది మెరుగైన అతుక్కునే మరియు టెన్సల్ సామర్థ్యంతో వస్తుంది. ఇది చాలా చౌకైనది కూడా, మార్కెట్‌లో లభించే ఇతర యాక్రిలిక్ ఆధారిత ప్రొడక్ట్‌లతో పోలిస్తే దీనికి ప్రైమర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మన్నికతోపాటుగా ఉపయోగించడంలో సులభత మరియు వివిధ రకాలైన డిజైన్‌ల కారణంగా, ఇళ్లు, ఆఫీసులు, బంగ్లాలు, అవుట్‌హౌస్‌లు, ఫామ్ హౌస్‌లు, స్టేడియంలు, షాపింగ్ మాల్స్, టెక్నాలజీ పార్కులు, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌లు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్‌లు,థియేటర్‌లు, ఎగ్జిబిషన్ హాల్స్ మొదలైనవాటి కొరకు ఆదర్శవంతమైనది.
గ్యాలరీ
ప్రొడక్ట్ హైలైట్స్
పర్యావరణానికి స్నేహపూర్వకమైనది
పెచ్చులూడటాన్ని నిరోధిస్తుంది
నున్నని ఫినిష్
నీటి నిరోధకత
విశేషతలు
  • నీరు, ఆల్గే మరియు ఫంగస్‌ని నిరోధిస్తుంది
  • పగుళ్లు, పెచ్చులు రాలడం మరియు వాతావరణ మార్పులకు నిరోధకత కనపరుస్తుంది
  • కఠినమైనది మరియు మన్నికైనది
  • అధిక అతుక్కునే బలం కలిగినది
  • మెరుగైన టెన్సల్ బలం
  • క్యూరింగ్ అవసరం లేదు
ప్రయోజనాలు
  • అద్భుతమైన ఉపరితల ఫినిషింగ్ అందిస్తుంది
  • సరళంగా ఉపయోగించవచ్చు
  • డబ్బుకు తగ్గ అత్యుత్తమ విలువను అందిస్తుంది
  • బేస్ ప్లాస్టర్‌తో బలంగా బంధిస్తుంది
  • గోడపై చిన్నపాటి ఇబ్బందులను కవర్ చేస్తుంది
  • గోడలపై తేమను నిరోధిస్తుంది
అనుప్రయోగాలు
  • లోపలి గోడలు
  • బాహ్య గోడలు

The technology used to manufacture this product is ‘Patent Pending’.

స్ప్రే మరియు రోలర్ ఫినిష్
టెక్స్‌ట్యూరా స్టారీ

టెక్స్‌ట్యూరా స్టారీ

టెక్స్‌ట్యూరా స్పాంజ్ స్లీక్

టెక్స్‌ట్యూరా స్పాంజ్ స్లీక్

టెక్స్‌ట్యూరా స్పాంజ్ రోలర్ - 1

టెక్స్‌ట్యూరా స్పాంజ్ రోలర్ - 1

టెక్స్‌ట్యూరా స్పాంజ్ రోలర్ - 2

టెక్స్‌ట్యూరా స్పాంజ్ రోలర్ - 2

టెక్స్‌ట్యూరా స్పాంజ్ రోలర్ - 3

టెక్స్‌ట్యూరా స్పాంజ్ రోలర్ - 3

రాయల్ రోలర్ 1

రాయల్ రోలర్ 1

రాయల్ రోలర్ 2

రాయల్ రోలర్ 2

రాయల్ రోలర్ 3

రాయల్ రోలర్ 3

బిర్లా టెక్స్‌ట్యూరా వైట్ (RF) సాంకేతిక డేటా

ప్రాపర్టీస్ టెస్ట్ విధానం
PHYSICAL STATE READY TO USE DRY MIX POWDER
POT LIFE APPROX 2 HRS
SURFACE HARDNESS 3-4 N
MAXIMUM THICKNESS OF THE TEXTURE 0.25 cm
COVERAGE ON SMOOTH SURFACE 0.60 – 0.75 square meter/kg.
DRYING TIME 2-3 HRS MAY VARY DUE TO CHANGE IN TEMPERATURE AND HUMIDITY
బిర్లా వైట్ టెక్ట్స్‌ట్యూరా- ట్రోవెల్ ఫినిష్ (టిఎఫ్)
Rainfall Pattern 1

Rainfall Pattern 1

Swirly Circle

Swirly Circle

Criss Cross Pattern 1

Criss Cross Pattern 1

Rainfall Pattern 2

Rainfall Pattern 2

Horizontal Pattern

Horizontal Pattern

Vertical Pattern 1

Vertical Pattern 1

Criss Cross Pattern 2

Criss Cross Pattern 2

Vertical Pattern 2

Vertical Pattern 2

బిర్లా టెక్స్‌ట్యూరా వైట్ (RF) సాంకేతిక డేటా

DRYING TIME 2-3 HRS MAY VARY DUE TO CHANGE IN TEMPERATURE AND HUMIDITY
Water Absorption @ 28 days for 30 min ml < 0.60 0.4 Karsten Tube
Pot Life Depends on Temp & Humidity Hours Approx 2.0 Approx 2.0 hrs.
Tensile Adhesion Strength @28 days N/m2 > 0.50 0.67 EN1348
* Depend upon ambient temperature & atmospheric condition.
సరైన గోడలకు మూడు దశలు
Birla White Textura Expert Card

Terms and Conditions:

  • This Expert card and Visiting card is given to the Contractors/Painters who have attended the training session on Birla White Textura product conducted by Birla White ( a Unit of UltraTech Cement limited).
  • Birla White is not responsible for any work-related disputes or quality of work happened on site by the contractor/painter.
  • This card is only a participation of the training program.
  • The Contractor/Painter who carries this Expert Card and Visiting Card does not represent Birla white (a Unit of Ultratech Cement Limited) in anyway.
తరచుగా అడిగే ప్రశ్నలు
Show All

బిర్లా వైట్ టెక్స్‌ట్యూరా సిమెంట్ ఆధారిత వాల్ టెక్చర్ ఫినిషింగ్ ప్రొడక్ట్. దీనిని సౌందర్య ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు. ఇది మీ లోపలి మరియు బయట గోడలకు అనేక రకాల సున్నితమైన టెక్చర్‌లను అందిస్తుంది.

బిర్లా వైట్ టెక్స్‌ట్యూరా తెల్లటి, పొడిగా మరియు ఫ్రీ ఫ్లోయింగ్ పౌడర్ రూపంలో లభిస్తుంది. ఇది 25 కిలోల ప్యాక్.

బిర్లా వైట్ టెక్స్‌ట్యూర్‌లో బిర్లా వైట్ సిమెంట్, అధిక నాణ్యత గల క్వార్ట్‌జ్ శాండ్, పాలిమర్‌లు, స్పెషాలిటీ కెమికల్స్, బయోసైడ్‌లు మరియు ఇనర్ట్ మినరల్ ఫిల్లర్‌లు ఉంటాయి.

బిర్లా వైట్ టెక్స్‌ట్యూరా రెండు వేరియెంట్‌ల్లో లభిస్తుంది - (i) స్ప్రే/రోలర్ ఫినిష్ (RF), ఇది ఇంటీరియర్‌లకు అనువైనది, (ii) ట్రోవెల్ ఫినిష్ (TF), ఇది బాహ్య ప్రదేశాలకు అనువైనది.

బిర్లా వైట్ టెక్స్‌ట్యూరా రోలర్ మీడియం, రోలర్ క్లాసిక్, స్ప్రే కోట్, ఆంటోనియో, గ్రానిప్లాస్ట్ మరియు రుస్టిక్ వంటి వివిధరకాలైన డిజైన్ ఆప్షన్‌లను అందిస్తుంది. గ్యాలరీ విభాగంలో, మీరు ఇంటీరియర్ వాల్ టెక్చర్ మరియు బాహ్య గోడల టెక్చర్‌లు రెండింటికి సంబంధించిన విభిన్న రకాల డిజైన్‌లు మరియు ఫినిష్‌లను చూడవచ్చు.

బిర్లా వైట్ టెక్స్‌ట్యూరా వైట్ సిమెంట్ ఆధారిత డ్రై రెడీ మిక్స్, ఇది ఇతర యాక్రిలిక్ వాల్ టెక్చర్ పదార్థాలతో పోల్చితే అధిక మన్నిక, మంచి ఫినిష్‌ని అందిస్తుంది. టెక్స్‌ట్యూరా సిమెంట్ ఆధారితమైనది, బేస్ ప్లాస్టర్ మెరుగైన ఎడిషన్‌ని కలిగి ఉంటుంది. ప్రైమర్ ఉపయోగించాల్సిన అవసరం లేకపోవడం వల్ల, ఏదైనా ఇతర యాక్రిలిక్ వైట్ వాల్‌తో పోలిస్తే ఇది మరింత చౌకైనది.

అవును, బిర్లా వైట్ టెక్స్‌ట్యూరా పైన ఉండే సిలికాన్ కోటింగ్ దాని జీవితాన్ని పెంపొందిస్తుంది, దాని అందం చెడకుండా అలానే ఉంటుంది. అయితే, ఉపయోగించడానికి ముందు మంచి సిలికాన్ సప్లయర్‌ని సంప్రదించాలి.

బిర్లా వైట్ టెక్స్‌ట్యూరా ఉపయోగించడానికి సిమెంటు ఆధారిత ప్లాస్టర్ అనువైనది. అయితే, ఉపయోగించడానికి ముందు వైర్ బ్రష్ లేదా మధ్యస్థమైన సైజు కలిగిన ఎమిరీ స్టోన్ ద్వారా ఉపరితలంపై ఉండే వదులుగా ఉండే అన్నికణాలు తొలగించేలా చూడండి.

బిర్లా వైట్ టెక్స్‌ట్యూరా తెలుపు రంగులో సప్లై చేయబడుతుంది. మీకు నచ్చిన ఏదైనా పెయింట్‌ని టాప్ కోటింగ్‌గా వేయడం ద్వారా మీకు కావల్సిన రంగు పొందవచ్చు.

సాధారణ ఉపయోగం కొరకు, 0.01 మీటరు నుండి 0.0025 మీటరు వరకు మందం ఉండాలని పేర్కొంటారు. తాపీతో ఫినిషింగ్ కొరకు 0.0015 మీటర్ల నుండి 0.0025 మీటర్లు అనువైనది, రోలర్ ఫినిషింగ్ మరియు స్ప్రే ఫినిషింగ్ విషయంలో, 0.001 మీటరు నుండి 0.0015 మీటరు వరకు సిఫార్సు చేయబడుతుంది.

లేదు, బిర్లా వైట్ టెక్ట్యూరాకు క్యూరింగ్ అవసరం లేదు.

పిగ్మెంట్‌ల సైట్ మిక్సింగ్‌కు సిఫారసు చేయబడదు, ఎందుకంటే ఈ ఫలితాలు అస్థిరంగా ఉండవచ్చు.

అన్ని రకాల పెయింట్‌లు బిర్లా వైట్ టెక్స్‌టురాపై ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి.

అధీకృత బిర్లా వైట్ అప్లికేటర్ ఉత్పత్తిని మరియు దానిలోఉండే ప్రక్రియను తెలుసు కనుక, వాంఛనీయ ఫలితాల కొరకు అప్లికేటర్‌ని నియమించుకోమని గట్టిగా సిఫార్సు చేయబడుతుంది.

అవును, ఫ్రెష్ మరియు అనుభవజ్ఞులైన అప్లికేటర్‌లు, వారి సహాయక సిబ్బందికి బిర్లా వైట్ తగిన శిక్షణ అందిస్తుంది, ఉద్యోగ సంబంధిత నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని పొందడానికి ఇది వారికి సహాయపడుతుంది. ఇది మెరుగైన పనితీరు, ఫలితాలకు దోహదపడుతుంది.

ప్రస్తుతం ఆన్‌లైన్ చెల్లింపుకు ఆప్షన్ లేదు. అలాగే, మేం ఇప్పుడు మా ఉత్పత్తులను నేరుగా పంపిణీ చేయం. అవి మా స్టాకిస్ట్ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే రిటైల్ చేయబడతాయి. అయితే, బిర్లా వైట్ టెక్స్‌ట్యూరా ఉపయోగించడానికి శిక్షణ పొందిన కాంట్రాక్టర్ అవసరం. అందువల్ల, మీరు మా అధీకృత రిటైల్/ స్టాకిస్ట్ నుండి ప్రొడక్ట్‌ని కొనుగోలు చేయాలని మేం సిఫార్సు చేస్తున్నాం, వారు శిక్షణ పొందిన నైపుణ్యం ఉన్న కాంట్రాక్టర్‌ని సంప్రదించడానికి కూడా మీకు సహాయపడతారు.

బిర్లా వైట్ దేశవ్యాప్తంగా CASC బ్యాంకింగ్ (కస్టమర్ అప్లికేషన్ సపోర్ట్ సెల్) కొరకు శిక్షణ పొందిన, నిబద్ధత గల సివిల్ ఇంజనీర్‌ల బృందాన్ని కలిగి ఉంది. ఈ సివిల్ ఇంజనీర్‌లు ఆన్-సైట్ టెక్నికల్ సపోర్ట్ మద్దతు మరియు ఆన్-సైట్ శాంపులింగ్‌ని అందిస్తారు. వారు ప్రత్యేకమైన ట్రైనింగ్ మరియు అత్యాధునిక ఉపకరణాల ద్వారా ఉపరితలం ఫినిషింగ్ అప్లికేటర్‌ల్లో శిక్షణ పొందుతారు, తద్వారా వారు నైపుణ్యం సంపాదించి, స్పెషలిస్ట్ బిర్లా వైట్ అప్లికేషన్‌గా మారేందుకు దోహదపడుతుంది.
లభ్యం అయ్యే ప్యాక్ సైజులు