ఇది అన్ని రకాల సెరామిక్, విట్రియస్/విట్రిఫైడ్, సెమీ-విట్రియస్ టైల్స్, గ్లాస్ మొజెయిక్ టైల్స్, ప్రీకాస్ట్ టెర్రాజో ఇంకా న్యాచురల్ స్టోన్స్ ని కాంక్రీట్ ఇంకా అనేక రకాల అడుగుతట్టులపై కూర్చడానికి హెచ్చైన పాలిమర్ మాడిఫైడ్, వైట్ సిమెంట్ ఆధారిత థిన్-సెట్ టైల్ అఢీసివ్. ఇది సమతలమైన ఇంకా నిలువుగా ఉండే ఉపరితలాలకు కూడా అనుకూలమైనది. దీన్ని లోపలా, బయటా, పొడిగా ఇంకా తడిగా ఉండే భాగాలలో ఉపయోగించవచ్చు. ఇది టైల్-పై-టైల్ ఉపయోగాలకు సిఫారసు చేయబడుతుంది, కమర్షియల్ చోటుల్లో భారీ రవాణాలను కూడా తట్టుకుంటుంది.
గ్యాలరీ
అత్యుత్తమమైన అఢీషన్
మన్నికగల ఎక్స్-టీరియర్ టైల్స్
నిరోధక శక్తిగల, మెరుపుగల టైల్స్
డాబుసరైన టైల్స్ అమర్చబడిన ఎక్స్-టీరియర్స్
టైల్స్ అమర్చబడిన ఎక్స్-టీరియర్ ఉపరితలాలు
పగలనివి
ప్రొడక్ట్ హైలైట్స్
ఫీచర్లు మరియు ప్రయోజనాలు
Easy to use - just add water.
Highly Polymer-modified for strong adhesion to various substrates, tiles, and stones
Long open time – perfect for large format & external conditions
Water and shock resistant - great for wet areas & commercial floors
Sag resistant formula for vertical walls
Heat-aging resistant – ideal for high-temperature areas like Jacuzzi & saunas
Low VOC - promotes healthy living.
అనుప్రయోగాలు
Ceramic & other tiles with porosity <3%
Dry and wet areas
Indoors and Outdoors on horizontal & vertical surfaces
Tile-On-Tile application
Used for Vitrified tiles, Porcelain tiles and ceramic tiles
Medium and Large format Tiles & natural Stones
అడుగుతట్టు
సిమెంట్-ఆధారిత స్క్రీడ్స్ ఇంకా మొర్టార్స్
జిప్సమ్ ఇంకా సిమెంట్-ఆధారిత ప్లాస్టర్స్/రెండర్స్
కాంక్రీట్ ఉపరితలాలు
ఇటికెల తాపీపని
ఏఏసీ బ్లాక్స్
వాటర్-ప్రూఫింగ్ ఉత్పత్తులు
సిమెంట్ టెర్రాజో
స్థితమైన విట్రిఫైడ్ టైల్స్ ఇంకా సెరామిక్ టైల్స్
స్థితమైన న్యాచురల్ స్టోన్స్
ఇంకొక సిమెంట్-ఆధారిత ఉపరితలం
డ్రైవాల్ లాంటి సిమెంట్/ బైసన్/ జిప్సమ్ బోర్డ్స్
ఉపరితలాన్ని సిద్ధం చేయడం :
ఉపరితలాలు అన్నీ 40°F (4°C) ఇంకా 104°F (40°C) మధ్యన ఉండాలి. వాటి నిర్మాణం దృఢంగా ఉండి, అవి శుభ్రంగా, మురికి, చమురు, జిడ్డు, వదులుగా ఉండి పొరలు ఊడుతున్న పెయింట్, లెయిటెన్స్, కాంక్రీట్ సీలర్లు లేదా క్యూరింగ్ కాంపౌండ్స్ వంటివి ఏమీ లేకుండా ఉండాలి. ఉపరితలం నిటారుగా/తిన్నగా ఉందో లేదో సీసంగుండుతో సరి చూడండి.
సీసంగుండుతో సరి చూస్తే స్ల్యాబులన్నీ 10 అ (3 మీ) లకి ¼” (6 ఎమ్ఎమ్) లోపల ఉండాలి. గరుకుగా లేదా అసమముగా ఉన్న కాంక్రీట్ ఉపరితలాలు, వుడ్ ఫ్లోట్ (లేదా మెరుగైన) ఫినిష్ చేకూర్చడానికి స్క్రీడ్/ ప్లాస్టర్ పదార్థంతో నున్నగా చేయబడాలి.
పొడిగా, దుమ్ము పట్టిన కాంక్రీట్ స్ల్యాబులను లేదా తాపీపని చేయబడిన ఉపరితలాలను తడిపి, ఎక్కువగా ఉన్న నీటిని ఊడ్చేయాలి.
తడి ఉపరితలం మీద ఇన్స్టాలేషన్ చేయవచ్చు. ఉపయోగించే ముందు కొత్త కాంక్రీట్ స్ల్యాబులు 28 రోజులవైనా అయ్యుండి, వాటిని నీటితో కూర్ చేసి ఉండాలి.
విస్తరించే సంధులకు అనుకూలమైన సీలెంట్ ని సమకూర్చి, వాటిని దానితో నింపాలి.
విస్తరించే సంధులని ధిన్ సెట్ టైల్ అఢీసివ్/టైల్స్ తో కప్పకండి.
ఉపయోగ విధానం:
కవరేజ్:
6 ఎమ్ఎమ్ x 6 ఎమ్ఎమ్ ల చదరమైన నాట్ల తాపీతో 3 ఎమ్ఎమ్ ల మందంలో 20 కేజీల సంచికి సుమారుగా 55-60 ft2 *కవరేజ్ తాపీ నాట్ల సైజ్, టైల్ రకం ఇంకా సైజ్ తో పాటూ అడుగుతట్టు నున్నదనం ఇంకా సమత్వంపై ఆధారపడి వేరు వేరుగా ఉంటుంది
గ్రౌటింగ్
టైలింగ్ చేసిన 24 గంటల తరవాత గ్రౌటింగ్ చెయ్యాలి. బిర్లా వైట్ వారి టైల్ గ్రౌట్ల శ్రేణి నుంచి సముచితమైన గ్రౌటింగ్ సామగ్రి వాడండి
గుణాలు
షెల్ఫ్ లైఫ్
నేరుగా ఎండ పడకుండా ఉన్న లోపలి స్థానంలో, చెమ్మ తగలని చోట, తీవ్రమైన శీతోష్ణస్థితుల నుంచి కాపాడి ఉంచితే సీల్ తో ఉన్న ప్యాక్ కి 12 నెలల పాటు ఉంటుంది.
టైల్స్ వివిధమైన రకాలలో, సైజులలో, వేరు వేరు పదార్థాలతో తయారు చేయబడి ఉంటాయి. సర్వోత్తమైన బంధనానికి ప్రతి దానికీ నిర్ణీతమైన అఢీసివ్ గుణాలు కావలసి ఉంటాయి కాబట్టి ఒక ఉపయోగానికి ప్రత్యేకమైన టైల్ అఢీసివ్ ఏదీ లేదు. నిశ్చింతగా ఉండండి, టైల్స్ ని ఎక్కడైనా అమర్చడానికి బిర్లా వైట్, వారి వైట్ సిమెంట్ ఎడ్వాంటేజ్ తో అత్యుత్తమమైన టైల్ అఢీసివ్స్ ని ప్రవేశపెట్టారు.
బిర్లా వైట్ అత్యాధునిక టెక్నాలజీ ఇంకా జర్మన్ మాడిఫైడ్ పాలిమర్ టెక్నాలజీ ని ఉపయోగిస్తారు. అవి, అడుగుతట్టుతో బలమైన బంధనంతో పాటూ గోడలకీ, ఫ్లోర్స్ కీ ఎక్కువ కాలం నిలిచే నీటైన తీరుని ఇచ్చే వైట్ సిమెంట్ ఎడ్వాంటేజ్ తో, వర్గానికి అత్యుత్తమమైన ఇంకా పరిశ్రమలో విశిష్టమైన టైల్ అఢీసివ్స్ ని అందిస్తాయి.
అవును, టైల్స్ ని అమర్చడానికి బిర్లా వైట్ టైల్-స్టిక్స్ టైల్ అఢీసివ్ సిమెంట్ కన్నా మేలైన ఎంపిక. టైల్ అఢీసివ్స్ కి నిర్ణీతమైన గుణాలు ఉంటాయి. అవి మెరుగైన బంధనం, వశ్యత ఇంకా టైల్ స్థాపనకి పెట్టిన టైల్ ని బంధించి ఉంచే నిరోధక శక్తిని అందిస్తాయి. సాంప్రదాయక సిమెంట్ మోర్టార్ తో పోలిస్తే బిర్లా వైట్ టైల్-స్టిక్స్ టైల్ అఢీసివ్స్ సులువైన పని సామర్థ్యాన్ని నిశ్చితపరచి, సమమైన ఫలితాలను అందిస్తాయి.
టైల్-స్టిక్స్ ఎక్స్-టీరో అనేది హెచ్చైన పాలిమర్స్ ఇంకా సిమెంట్ ఆధారిత థిన్ సెట్ అఢీసివ్. దిన్ని నీటితో కలిపి లోపలి ఇంకా బయటి భాగాలలో టైల్స్/స్టోన్స్ ని అమర్చడానికి వాడతారు.
మీరు ఈ టైల్-స్టిక్స్ ఎక్స్-టీరో ని నివాస స్థానాల ఫ్లోర్స్ ఇంకా గోడల వంటి లోపలి ఇంకా బయటి భాగాలలో సెరామిక్/విట్రిఫైడ్ /గ్లాస్ మొజెయిక్ టైల్స్ ని అమర్చడానికి ఉపయోగించవచ్చు. దీన్ని స్విమ్మింగ్ పూల్స్ వంటి మునిగి ఉన్న బాగాలలో కూడా ఉపయోగించవచ్చు.
20 కేజీల టైల్-స్టిక్స్ ఎక్స్-టీరో సంచికి, 6 నుంచి 6.4 లీటర్ల నీరు కావలసి ఉంటుంది. అవసరమైన మిశ్రమం చిక్కదనాన్ని ఇంకా చుట్టూ ఉన్న పరిసరాల స్థితులను బట్టి నీరు కలపండి.
టైల్-స్టిక్స్ ఎక్స్-టీరో + నీటితో అమర్చబడగల అత్యధిక టైల్ సైజ్ 1200 ఎమ్ఎమ్ X 1200 ఎమ్ఎమ్
ఉపయోగించవచ్చు. ఆరుబయట టైల్స్ అమర్చడానికి, ఉష్ణతాత్మక ఒత్తిడులు అతిప్రధానమైనవి. వాటికి ఆ ఒత్తిడుల వల్ల కలిగే కదలికలను సర్దిపుచ్చడానికి అఢీసివ్ కావలసి ఉంటుంది. టైల్-స్టిక్స్ ఎక్స్-టీరో కి అటువంటి కదలికలను సర్దిపుచ్చగల సామర్థ్యం ఉంది.
అమర్చగలరు. న్యాచురల్ స్టోన్స్ అమర్చడానికి టైల్-స్టిక్స్ ఎక్స్-టీరో ని ఉపయోగించవచ్చు. ఇది వైట్ సిమెంట్ ఆధారిత అఢీసివవ్ కాబట్టి లేత రంగు టైల్స్ మీద మరకలు పడవు.
టైల్-స్టిక్స్ ఎక్స్-టీరో తో అత్యధికంగా 50 అడుగుల ఎత్తు వరకు టైల్స్ ని అమర్చవచ్చు
ఇంజినీర్డ్ స్టోన్స్ /యాగ్లోమరేట్స్/ క్వార్ట్జ్ స్టోన్స్ ని ఫ్లోర్స్ మీద అమర్చాలంటే, మీరు టైల్-స్టిక్స్ ఎక్స్-టీరో ని ఉపయోగించవచ్చు.
ఉపయోగించ కూడదు. బయటి ఫసాడ్స్ లేదా ఫ్లోర్స్ మీద అమర్చబడినప్పుడు టైల్స్ మధ్యన ఎడం ఉంచడం ఆదేశకమైనది. ఉష్ణతాత్మక కదలికలు చాలా హెచ్చుగా ఉంటాయి కాబట్టి అటువంటి కదలికలను సర్దిపుచ్చడానికి ఎడం ఉంచడం తప్పనిసరైనది.